BigTV English
Advertisement
Rajagopal Reddy : రాజగోపాల్ రెడ్డికి షాక్.. హైకమాండ్ ప్లాన్ ఏంటి?

Rajagopal Reddy : రాజగోపాల్ రెడ్డికి షాక్.. హైకమాండ్ ప్లాన్ ఏంటి?

మరోసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం చర్చకు దారితీస్తోంది. మద్యం దుకణాల టెండర్ల విషయంలో మునుగోడు నియోజకవర్గంలో ప్రత్యేకంగా రూల్స్ అంటూ కోమటిరెడ్డి చేసిన కామెంట్స్ దూమారాన్ని రేపాయట. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు అటు మద్యం వ్యాపారుల్లోను…ఇటు ఎక్సైజ్ అధికారుల్లో గందరగోళానికి గురిచేస్తున్నాయి. దీంతో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జోక్యం చేసుకోవాల్సి రావడం చర్చినీయంశంగా మారిందట. కొత్త పాలసీపై రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మునుగోడులో మద్యం విక్రయాల అంశం అధికార పార్టీలో చిచ్చు […]

Big Stories

×