E-Paper
Advertisement
మీకు తెలుసా రావణుడి రెండో భార్య ఎవరో.. కొండలను ఎత్తగలిగే శక్తిమంతుడు ఆమె కుమారుడు

మీకు తెలుసా రావణుడి రెండో భార్య ఎవరో.. కొండలను ఎత్తగలిగే శక్తిమంతుడు ఆమె కుమారుడు

Ravana Second Queen| రామాయణంలో రావణుడి పేరు చెప్పగానే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది అతని భార్య మండోదరి. అయితే రావణుడికి చాలామంది భార్యలు ఉండేవారని చాలామందికి తెలియదు. వారిలో ప్రముఖురాలు ధన్యమాలిని. రామాయణంలోని ఈ పాత్ర గురించి పెద్దగా చర్చ జరగకపోయినా, ఆమెకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన వివరాలు కథనాల్లో కనిపిస్తాయి. ముఖ్యంగా ఆమె కుమారుడు అతికాయుడు లంకలో అత్యంత శక్తివంతమైన యోధుల్లో ఒకరిగా గుర్తింపు పొందాడు. బ్రహ్మదేవుడి నుంచి వరాలు పొందిన అతికాయుడు రామాయణ యుద్ధంలో […]

Big Stories

Advertisement
×