E-Paper
Advertisement

Gundeninda Gudigantalu : భక్తుడుగా మారిపోయిన బాలు.. సడెన్గా ఇదేం ట్విస్ట్..

Gundeninda Gudigantalu : భక్తుడుగా మారిపోయిన బాలు.. సడెన్గా ఇదేం ట్విస్ట్..
Advertisement

Gundeninda Gudigantalu Balu : తెలుగు చానల్స్లలో ప్రసారం అవుతున్న సీరియల్స్ లో ఎంతోమంది వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ లోను వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోలు కనిపిస్తూ ఇక్కడ కూడా తమ క్రేజ్ ని పెంచుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోలకి డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంది. తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన తెలుగు సీరియల్ హీరోలలో బాలు ఒకరు. ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంటూ అందరిని ఆకట్టుకుంటూ వస్తున్నాడు. ఇటీవల కాలంలో ఈ హీరోకి పెరుగుతున్న డిమాండ్ చూస్తే సినిమా హీరోలకు సైతం భయం పుడుతుంది అని సోషల్ మీడియాలో కామెంట్లు కూడా వినిపిస్తుంటాయి. అయితే ఎప్పుడు స్టైలిష్ గా పద్ధతిగా కనిపించే బాలు ఇప్పుడు భక్తుడుగా మారిపోయాడు ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి..

అయ్యప్ప భక్తుడిగా బాలు..

గుండె నిండా గుడి గంటలు సీరియల్ హీరో బాలుకి దైవభక్తి ఎక్కువ అన్న విషయం అందరికీ తెలిసిందే.. ఈ మధ్యకాలంలో ఎక్కడ కనిపించినా సరే దేవుడి సన్నిధానంలో ఉంటూ భక్తి పార్వస్యంలో మునిగిపోతూ ఉంటాడు. ఎక్కువగా దేవాలయాలను సందర్శిస్తున్న బాలు తాజాగా తన లేటెస్ట్ ఫోటోలను కొన్నిటిని అభిమానులతో పంచుకున్నారు. ఆ ఫోటోలలో బాలు అయ్యప్ప భక్తుడిగా మారిపోయాడని కనిపిస్తుంది. అయ్యప్ప మాలలో శబరిమల అయ్యప్ప విగ్రహాన్ని చేతిలో పట్టుకుని కనిపిస్తున్నట్లు ఉంటుంది. బాలు సడన్గా అయ్యప్ప మాలలో దర్శనం ఇవ్వడం అభిమానులు షాక్ అవుతున్నారు. అయ్యప్ప మాల వేసుకుంటే ఎంతో నిష్టగా ఉండాలి ప్రతిదీ కూడా ఆలోచించి చేయాలి. మరి సీరియల్ లో నటీనటుల మధ్య సంబంధాలకు కూడా దూరంగా ఉండాలి అని కొందరు అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ అయ్యప్ప మాల గురించి బాలు ఇంకా ఎక్కడ స్పందించినట్లు కనిపించలేదు త్వరలోనే దీనిపై రియాక్ట్ అవుతారేమో చూడాలి..

Advertisement

రెమ్యూనరేషన్ ను పెంచిన బాలు..?

ప్రస్తుతం స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న సీరియల్స్లలో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముందు వరుసలో ఉంటుంది. విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న సీరియల్ లిస్ట్ లో ఇది కూడా ఉంది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సీరియల్ నటిస్తున్న హీరో బాలు గురించి ఎప్పుడూ వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. అందులో కొన్ని జనాలకి బాగా కనెక్ట్ అయ్యేలా కనిపిస్తాయి. తాజాగా బాలు తన రెమ్యూనరేషన్ ని పెంచేసాడంటూ ఓ వార్త వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఒక్కో సీరియల్ కిగాను బాలు ఒక్క రోజుకి దాదాపు 40 వేలకు పైగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఇప్పుడు తను రెమ్యూనిరేషన్ పెంచడంతో ప్రస్తుతం ఒక్కరోజుకి దాదాపు 55వేలకు పైగా తీసుకుంటున్నట్లు టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది మరి దీనిపై క్లారిటీ రావాలి అంటే బాలు రియాక్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే…

Advertisement

Also Read :Podarillu Today Episode : చక్రీ మాటతో మాధవ్ ఫీల్.. మనసులో మాట చెప్పిన మహా.. విక్కీ ఆఫర్ రిజెక్ట్..

Related News

Podarillu Today Episode : చక్రీ మాటతో మాధవ్ ఫీల్.. మనసులో మాట చెప్పిన మహా.. విక్కీ ఆఫర్ రిజెక్ట్..

Illu Illalu Pillalu Today Episodes: ఇంట్లోంచి సాగర్ వెళ్ళిపోతాడా..? వల్లికి గుడ్ న్యూస్.. కన్నీళ్లు పెట్టుకున్న చందు..

Nindu Noorella Saavasam Serial Today Episode November 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌కు మనోహరి గురించి నిజం తెలిసిపోయిందా..?  

Brahmamudi Serial Today Episode November 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రుద్రప్రతాప్ జువ్వెల్లరీ కోసం పోటీ పడుతున్న ఇందు, ఐవ్వర్య  

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మనోజ్.. రవికి బంఫర్ ఆఫర్.. ప్రభా ఫుల్ హ్యాపీ..

Intinti Ramayanam Today Episode: పల్లవి ఫుల్ హ్యాపీ.. శ్రీకర్ మాటతో షాక్.. పల్లవి ప్లాన్ సక్సెస్..?

Telugu TV Serials: సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. అస్సలు ఊహించని ట్విస్ట్..

Big Stories

Advertisement
×