E-Paper
Advertisement
Kalvakuntla Kavitha: నాలుగేళ్లుగా వేధింపులు.. దేవుడి దయతో బయటపడ్డా, అందుకే వచ్చానన్న కవిత
Indigo flight: ఎయిర్‌పోర్టులో రన్ వేపై ఆగిన ఇండిగో విమానం.. భయాందోళనలో ప్రయాణికులు

Indigo flight: ఎయిర్‌పోర్టులో రన్ వేపై ఆగిన ఇండిగో విమానం.. భయాందోళనలో ప్రయాణికులు

Indigo flight: రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. హైదరాబాద్‌ నుంచి రేణిగుంట చేరుకున్న ఈ విమానం, తిరిగి హైదరాబాద్‌ బయలుదేరేందుకు రన్‌వేపై సిద్ధమవుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. విమానం టేకాఫ్ తీసుకోడానికి ముందు రన్‌వేపై పయనిస్తుండగా.. పైలట్లు సాంకేతిక సమస్యను వెంటనే గుర్తించారు. ఎటువంటి రిస్క్ తీసుకోకుండా, అప్రమత్తత ప్రదర్శిస్తూ పైలట్లు విమానాన్ని రన్‌వేపైనే నిలిపివేశారు. సమస్య తీవ్రత ఏంటో తెలియకపోవడం, విమానం రన్‌వే […]

Tirupati Airport: స్పైస్ జెట్ యాజమాన్యంపై నటుడు ప్రదీప్ ఆగ్రహం, అసలేం జరిగింది?

Tirupati Airport: స్పైస్ జెట్ యాజమాన్యంపై నటుడు ప్రదీప్ ఆగ్రహం, అసలేం జరిగింది?

Tirupati Airport: ఈ మధ్యకాలంలో ప్రయాణికులు పలు విమానాల సంస్థలపై రుసరుసలాడుతున్నారు. అసలు కారణమేంటో తెలీకుండా సడన్ సర్వీసులను  క్యాన్సిల్ చేయడం ఇందుకు కారణమవుతోంది. తాజాగా అలాంటి ఘటన ఒకటి ఏపీలో జరిగింది.  రేణిగుంట ఎయిర్‌పోర్టులో స్పైస్ జెట్ విమాన యాజమాన్యంపై శివాలెత్తారు నటుడు ప్రదీప్. రేణుగుంట ఎయిర్‌పోర్టులో గతరాత్రి తిరుపతి-హైదరాబాద్ రావాల్సిన స్పైస్ జెట్ విమానం ఒక్కసారిగా రద్దయ్యింది. ఈ విషయంలో ప్రయాణికుల ముందుస్తు సమాచారం ఇవ్వలేదు. విమానం ఎంతసేపుకి బయలు దేరకపోవడంతో ప్రయాణికులు స్పైస్ […]

Airport Free Service: శ్రీవారి దర్శనానికి స్వాగతం.. తిరుపతి ఎయిర్‌పోర్ట్ ఫ్రీ సేవలు మీకోసం రెడీ!

Big Stories

×