E-Paper
Advertisement
మనుషులపై విరుచుకుపడ్డ రోబో.. క్లైమాక్స్‌లో బ్రూస్‌ లీ రేంజ్ పోజ్.. నెట్టింట షాకింగ్ వీడియో వైరల్!

మనుషులపై విరుచుకుపడ్డ రోబో.. క్లైమాక్స్‌లో బ్రూస్‌ లీ రేంజ్ పోజ్.. నెట్టింట షాకింగ్ వీడియో వైరల్!

Robot Attack: సాంకేతికత ఎంత వేగంగా దూసుకుపోతుందో.. అంతే స్థాయిలో వింత పరిణామాలు కూడా వెలుగుచూస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు చైనా, జపాన్ దేశాల్లో రోబోలు మనుషులపై దాడులు చేశాయనే వార్తలు విన్నాం. కానీ, తాజాగా ఇండోనేషియాలో జరిగిన ఒక షాకింగ్ ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. ఒక హ్యూమనాయిడ్ రోబో అకస్మాత్తుగా రౌడీలా మారి, అక్కడున్న మనుషులపై విరుచుకుపడటం తీవ్ర కలకలం రేపింది. ప్రొఫెషనల్ ఫైటర్‌లా కిక్స్.. సాధారణంగా ఫ్యాక్టరీల్లోనో, హోటళ్లలోనో సాయం […]

Big Stories

Advertisement
×