E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్
లాక‌ప్‌డెత్‌! తోక కుక్క‌ను ఆడిస్తోందా? పోలీసుల చేతిలో బాబు పాల‌నా? ఏపీలో అదృశ్యం మిస్ట‌రీ!

లాక‌ప్‌డెత్‌! తోక కుక్క‌ను ఆడిస్తోందా? పోలీసుల చేతిలో బాబు పాల‌నా? ఏపీలో అదృశ్యం మిస్ట‌రీ!

Advertisement అనుకున్న‌ట్టే అది లాక‌ప్‌డెత్ అని తేలింది. గాదె సాయికృష్ణ‌ది క‌స్టోడియ‌ల్ డెత్‌గా తేల్చారు సిట్ పోలీసులు. కోర్టుకు స‌మ‌ర్పించిన సీఐ నాగ‌రాజు రిమాండ్ రిపోర్టులో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలను పొందుప‌ర్చింది సిట్. గాదె సాయికృష్ణ‌ను పోలీస్ స్టేష‌న్‌లో డెలివ‌రీ బాయ్ చూసి గుర్తించిన విష‌యాన్ని.. అత‌ను అక్క‌డే చ‌నిపోయిన అంశాన్ని ధ్రువీక‌రించిన ఆ స్టేష‌న్ ఎస్ఐ వాంగ్మూలాన్ని స‌మ‌ర్పించ‌డం ద్వారా ఇది లాక‌ప్ డెత్ అనే విష‌యాన్ని స్ప‌ష్టం చేశారు సిట్ పోలీసులు. కానీ ఆ డెడ్‌బాడీని […]

Big Stories

×