BigTV English
Advertisement
Vishnu Katha: మీ ఇంట్లోనే మహావిష్ణువు లక్ష్మీదేవితో కొలువుండాలంటే ఈ కథ చదవండి

Vishnu Katha: మీ ఇంట్లోనే మహావిష్ణువు లక్ష్మీదేవితో కొలువుండాలంటే ఈ కథ చదవండి

భారతీయ సాంప్రదాయాల్లో అత్యంత పూజనీయమైన వ్రతాల్లో సత్యనారాయణ వ్రతం ఒకటి. శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు ఈ వ్రతాన్ని నిర్వహిస్తారు. పౌర్ణమి రోజున లేదా శుభముహూర్తంలో ఈ వ్రతాన్ని చేయడం అత్యంత మంగళకరమని పురాణాలు చెబుతున్నాయి. ఇంట్లో సుఖశాంతి, ధనసమృద్ధి, సంతానభాగ్యం కలగాలని కోరుకునే భక్తులు ఎంతో విశ్వాసంతో ఈ వ్రతాన్ని పాటిస్తారు. ఈ వ్రతానికి సంబంధించిన పౌరాణిక కథ శ్రీ సత్యనారాయణ స్వామి మహిమను వివరిస్తుంది. ఒకసారి మహర్షులు, దేవతలు నారదమునిని అడిగారు భగవంతుని అనుగ్రహం […]

Big Stories

×