BigTV English
CM Revanth with Mandakrisha: సీఎం రేవంత్‌తో మందకృష్ణ భేటీ.. ఎస్సీ వర్గీకరణపై చర్చ

CM Revanth with Mandakrisha: సీఎం రేవంత్‌తో మందకృష్ణ భేటీ.. ఎస్సీ వర్గీకరణపై చర్చ

CM Revanth with Mandakrisha: ఎస్సీ వర్గీకరణ, రిజర్వేషన్లపై సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశమయ్యారు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. మంగళవారం ముఖ్యమంత్రి నివాసానికి మందకృష్ణతోపాటు ఎస్సీ వర్గానికి చెందిన పలువురు నేతలు ఉన్నారు. షెడ్యూల్డు కులాల వర్గీకరణపై జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ సిఫారసులను శాసనసభ ఆమోదించింది. కమిషన్ చేసిన సిఫారసుల్లో క్రిమీలేయర్ ప్రతిపాదనను తిరస్కరించింది. మిగతా వర్గీకరణ ప్రతిపాదనలను శాసనసభ ఇటీవల ఆమోదించిన విషయం తెలిసిందే. రాజకీయ ప్రయాజనాలకు అతీతంగా, మాదిగ ఉపకులాలకు […]

Big Stories

×