E-Paper
Advertisement
School Bomb Threat: రిపబ్లిక్ డే ముంగిట బాంబు కలకలం.. అహ్మదాబాద్, నోయిడా స్కూళ్లకు బెదిరింపు మెయిల్స్!

School Bomb Threat: రిపబ్లిక్ డే ముంగిట బాంబు కలకలం.. అహ్మదాబాద్, నోయిడా స్కూళ్లకు బెదిరింపు మెయిల్స్!

జనవరి 26న దేశం రిపబ్లిక్ డే వేడుకలకు సిద్ధమవుతున్న తరుణంలో.. అహ్మదాబాద్ మరియు నోయిడాలోని పలు పాఠశాలలకు వచ్చిన బాంబు బెదిరింపు ఈ-మెయిల్‌లు తీవ్ర ఆందోళన కలిగించాయి. శుక్రవారం ఉదయం ఈ మెయిల్స్ అందడంతో అటు విద్యాసంస్థలు, ఇటు తల్లిదండ్రులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అహ్మదాబాద్‌లో పరిస్థితి.. అహ్మదాబాద్‌లోని పలు పాఠశాలలకు అజ్ఞాత వ్యక్తుల నుండి బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయని గుజరాత్ క్రైమ్ బ్రాంచ్ వెల్లడించింది. సమాచారం అందిన వెంటనే క్రైమ్ బ్రాంచ్ అధికారులతో పాటు బాంబు […]

Big Stories

×