BigTV English
Bhadradri Ramaiah: అయోధ్య రామయ్యకు వెండి,బంగారు ధనస్సు.. భద్రాచలంలో ప్రత్యేక పూజలు

Bhadradri Ramaiah: అయోధ్య రామయ్యకు వెండి,బంగారు ధనస్సు.. భద్రాచలంలో ప్రత్యేక పూజలు

Silver Dhanassu for Ayodhya Bala Ramudu: తెలంగాణ అయోధ్యగా పేరొందిన భద్రాచలంలో శ్రీ సీతారాముల వారిని దర్శించుకునేందుకు ప్రతినిత్యం భక్తులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. గోదావరి నది ఒడ్డున కొలువుదీరిన రాములోరికి ప్రతినిత్యం పూజా కైంకర్యాలను వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. శ్రీరామనవమి రోజున సీతారాముల కల్యాణాన్ని దేశమంతా పెద్ద పండుగగా జరుపుకుంటుందన్న విషయం తెలిసిందే. భద్రాచలలో శ్రీ సీతారామచంద్రులవారికి నిత్యకల్యాణ వేడుక జరుగుతుంది. సెప్టెంబర్ 17, మంగళవారం స్వామివారికి పూజల అనంతరం.. బేడా మండపంలో నిత్యకల్యాణ […]

Big Stories

×