E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్
సూర్యుడితో స్నేహం.. మొబైల్‌కు ప్రాణం.. అదరగొడుతున్న స్మార్ట్ బెంచీలు!

సూర్యుడితో స్నేహం.. మొబైల్‌కు ప్రాణం.. అదరగొడుతున్న స్మార్ట్ బెంచీలు!

Advertisement Solar Smart Benches: సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ స్మార్ట్ సిటీగా మారుతున్న ఒడిశా రాజధాని భువనేశ్వర్ నగర ప్రజలకు సరికొత్త కానుకను అందించింది. నగరంలో పర్యావరణహితమైన అత్యాధునిక సాంకేతికతతో కూడిన ‘సోలార్ పవర్డ్ స్మార్ట్ బెంచీలను’ అధికారులు ప్రారంభించారు. ఈ బెంచీలపై కూర్చుని సేదతీరడమే కాకుండా ప్రజలు తమ మొబైల్ ఫోన్లను ఉచితంగా ఛార్జింగ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. సౌరశక్తితో అనుసంధానం ఈ స్మార్ట్ బెంచీల ప్రత్యేకత ఏమిటంటే ఇవి పూర్తిగా పర్యావరణానికి అనుకూలమైనవి. వీటిపై […]

Big Stories

×