E-Paper
Advertisement
యువత ఆందోళన తీవ్రమైన వేళ.. ప్రధాని మోదీ కీలక ప్రకటన, పేపర్ లీక్ విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు

యువత ఆందోళన తీవ్రమైన వేళ.. ప్రధాని మోదీ కీలక ప్రకటన, పేపర్ లీక్ విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు

PM Modi: నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ఆందోళనలు తీవ్రమవుతున్న నేరుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో ఆయన కీలక ప్రకటన చేశారు. పేపర్ లీక్ అక్రమాలకు పాల్పడేవారికి వేగంగా శిక్షలు పడేలా ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుల ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ దిశగా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించామని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు తాము చేపడుతున్న వరుస చర్యలలో మరొకటి రాసుకొచ్చారు. ఢిల్లీలో […]

Big Stories

Advertisement
×