E-Paper
Advertisement

నకిలీ హిజ్రా మాఫియా పై డీజీపీ ఉక్కుపాదం.. సంచలన ఆదేశాలు జారీ!

నకిలీ హిజ్రా మాఫియా పై డీజీపీ ఉక్కుపాదం.. సంచలన ఆదేశాలు జారీ!
Advertisement

Fake Hijra: నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం మోపారు. హైదరాబాద్‌లోని ఓ గృహప్రవేశంలో హిజ్రాల పేరుతో రూ. 50,000 డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులను వేధించి వారితో అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. దీంతో పోలీసులు ఈ సంఘటనపై సీరియస్ అయ్యారు. ఎవరైనా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.

డీజీపీ ఉత్తర్వులు జారీ..

అయితే బాధితుల వీడియో వైరల్ కావడంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బలవంతపు వసూళ్లు, వేధింపులపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో పెళ్లిల్లు శుభకార్యాలు, వ్యాపార వేదికల వద్ద భయభ్రాంతులకు గురిచేసే ముఠాలపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి కఠినంగా శిక్షిస్తామని డీజీపి సీవీ ఆనంద్ హెచ్చరించారు.

Advertisement

Also read: కళ్ళుచెదిరే రేంజ్ లో ” వారణాసి” తెలుగు థియేట్రికల్ బిజినెస్.. టాలీవుడ్ లోనే హైయెస్ట్!

కఠిన చర్యలు

రాష్ట్రంతో నేరపూరిత వసూళ్లకు పాల్పడే వారిని, గౌరవంగా జీవించే ట్రాన్స్‌జెండర్లను వేర్వేరుగా చూస్తూ అక్రమ దందాలపైనే ఉక్కుపాదం మోపనున్నారు. ఎవరైనా కావాలని ఇలా చేస్తే వారిని పట్టుకుని వారిపై కేసులు నమోదు చేసి చట్టపరంగా అరెస్టు చేసి కఠిన శిక్షవిదిస్తామని సీవీ ఆనంద్ హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో ఏక్కడైన బలవంతపు వసూళ్లకు పాల్పడినట్టు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సీవీ ఆనంద్ తెలిపారు.

Advertisement

Also read: వైఎస్సార్ కుటుంబంలో పెళ్లి సందడి.. షర్మిల కుమార్తెకు వివాహం నిశ్చయం.. వరుడు ఎవరంటే?

Tags

Related News

మీ బాధలో మేమున్నూ.. అమరవీరుల కుటుంబాలకు అండగా నిలుస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

మైసూరు దసరా వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి.. చాముండేశ్వరి సన్నిధిలో ప్రత్యేక పూజలు!

దసరా ట్రిప్‌కి వెళ్లొచ్చేసరికి దారుణం.. కుషాయిగూడలో 30 తులాల బంగారం చోరీ!

నీటిని వృథా చేయవద్దు.. ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలి: సీతక్క

పోలీసు వాహనాన్ని ఢీకొట్టిన బైక్.. యువకుడు దుర్మరణం!

చల్లటి కబురు వచ్చేసింది.. బంగాళాఖాతంలో అల్పపీడనం? కొద్ది గంటల్లో భారీ వర్షాలు

సాహిల్ ఫుడ్స్‌పై TG SAFE దాడులు.. 55 టన్నుల ఫుడ్ సీజ్!

తెలంగాణ కాంగ్రెస్‌లో మార్పుల వేళ.. సరిదిద్దుకోకపోతే దెబ్బే?

Big Stories

Advertisement
×