BigTV English
SriKrishna and Zodiac signs: కృష్ణుడికి ఎంతో ఇష్టమైన రాశులు, ఇవే వీరికి ఎప్పుడూ డబ్బు కొరత రాదు

SriKrishna and Zodiac signs: కృష్ణుడికి ఎంతో ఇష్టమైన రాశులు, ఇవే వీరికి ఎప్పుడూ డబ్బు కొరత రాదు

త్వరలోనే జన్మాష్టమి రాబోతోంది. శ్రీకృష్ణుని ప్రసన్నం చేసుకునేందుకు పూజలు చేసేందుకు సిద్ధమైపోతారు. అయితే శ్రీకృష్ణుడికి రాశి చక్రాలలో ఇష్టమైన రాశులు కొన్ని ఉన్నాయి. ప్రతి రాశి వారిపైన శ్రీకృష్ణుడి ఆశీస్సులు ఉంటాయి. కానీ కొన్ని రాశుల వారికి మాత్రం ప్రత్యేకించి ఆశీస్సులు లభిస్తాయి. కృష్ణుడికి ఇష్టమైన రాశులు ఏవో తెలుసుకోండి. వృషభ రాశి జ్యోతిష్శాస్త్రం ప్రకారం వృషభ రాశి శ్రీకృష్ణుడికి ఇష్టమైన రాశులలో ఒకటి. ఈ రాశిలో పుట్టిన వారిపై శ్రీకృష్ణుడి ప్రత్యేకమైన ఆశీస్సులు ఉంటాయి. వారు […]

Big Stories

×