BigTV English
Tirumala News: శ్రీవారి దర్శనం ఇకపై సులభతరం.. టెక్నాలజీ సాయంతో లైన్ల సమస్యకు చెక్, అదెలా?

Tirumala News: శ్రీవారి దర్శనం ఇకపై సులభతరం.. టెక్నాలజీ సాయంతో లైన్ల సమస్యకు చెక్, అదెలా?

Advertisement Tirumala News: తిరుమలలో భక్తులకు శ్రీవారి దర్శనం వేగంగా జరిగేలా చర్యలు చేపట్టింది టీటీడీ. ముఖ్యంగా భక్తులకు కేటాయించిన సమయంలో దర్శనం కల్పించేందుకు టెక్నాలజీని వినియోగించుకోనుంది. క్యూఆర్ కోడ్, ముఖ గుర్తింపు ద్వారా భక్తులను ధృవీకరించే అంశాన్ని పరిశీలన చేస్తున్నారు. అదే గనుక జరిగితే గంటలో శ్రీవారి దర్శనం కానుంది. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు తిరుమలకు వస్తుంటారు. సమ్మర్ సీజన్ తగ్గినా, తిరుమలలో మాత్రం రద్దీ కొనసాగుతూనే ఉంది. […]

Big Stories

×