బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్
సోలార్ స్మార్ట్ గొడుగు.. ఎండ నుంచి రక్షణే కాదు.. ఫోన్‌కి ఛార్జింగ్ కూడా..!

సోలార్ స్మార్ట్ గొడుగు.. ఎండ నుంచి రక్షణే కాదు.. ఫోన్‌కి ఛార్జింగ్ కూడా..!

Solar Umbrella: విద్యార్థుల ప్రతిభకు, సృజనాత్మకతకు అద్దం పట్టేలా ఒక అద్భుతమైన ఆవిష్కరణ వెలుగులోకి వచ్చింది. ఎండ తీవ్రత నుంచి రక్షణనిచ్చే గొడుగును మొబైల్ ఛార్జింగ్ డివైజ్‌గా మార్చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు ఒక విద్యార్థి. సాంకేతికతను సామాన్యుడికి ఉపయోగపడేలా మలిచిన ఈ ‘సోలార్ పవర్డ్ అంబ్రెల్లా’ (సౌరశక్తి గొడుగు) ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ వినూత్న ఆవిష్కరణకు సంబంధించి పూర్తి వివరాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. వివరాల్లోకి వెళ్తే.. మెక్సికోకు చెందిన విక్టోరియా గార్సియా […]

×