E-Paper
Advertisement
కొత్తగూడెం న్యాయవాదికి జాతీయ గౌరవం.. ILPA నేషనల్ సభ్యురాలిగా ఎన్నిక..!

కొత్తగూడెం న్యాయవాదికి జాతీయ గౌరవం.. ILPA నేషనల్ సభ్యురాలిగా ఎన్నిక..!

Khammam: స్వేచ్ఛ బ్యూరో: ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఐ.యల్.పి.ఏ) జాతీయ కౌన్సిల్ సభ్యురాలిగా కొత్తగూడెం బార్ అసోసియేషన్ సభ్యురాలు మహిళా న్యాయవాది సుంకర భానుప్రియ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నాగపూర్ లో జరిగిన జాతీయ మహసభ లో ఇండియాన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ జాతీయ కౌన్సిల్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జాతీయ అధ్యక్షురాలిగా సుజాత చౌదంతే, జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు యన్.జే.సాంసన్ కార్యవర్గ సభ్యురాలిగా సుంకర భానుప్రియ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమస్యల పరిష్కారం […]

Big Stories

×