E-Paper
Advertisement
కూటమి ప్రభుత్వం, వైసీపీకి షాక్.. 34శాతం బీసీ రిజర్వేషన్లు అంశం, పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు

కూటమి ప్రభుత్వం, వైసీపీకి షాక్.. 34శాతం బీసీ రిజర్వేషన్లు అంశం, పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు

Supreme court: కూటమి ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో షాక్ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లకు నో చెప్పింది. ఇటీవల ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. జస్టిస్ దీపాంకర్ దత్తా, శీల్‌నాగ్‌తో కూడి ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించింది. రిజర్వేషన్లపై స్పష్టత రావడంతో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ఏపీ ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం ఉంది. […]

SC on YS Jagan: జగన్‌కు ఊరట..  బెయిల్ రద్దు పిటిషన్ ఉపసంహరణ, ఆపై

Big Stories

Advertisement
×