E-Paper
Delhi Airport: ఢిల్లీ ఎయిర్‌పోర్టు.. స్విస్ విమానానికి తప్పిన ప్రమాదం, ఆరుగురికి గాయాలు

Delhi Airport: ఢిల్లీ ఎయిర్‌పోర్టు.. స్విస్ విమానానికి తప్పిన ప్రమాదం, ఆరుగురికి గాయాలు

Advertisement Delhi Airport: ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి జ్యూరిచ్ వెళ్లాల్సిన స్విస్ ఎయిర్‌లైన్స్ విమానం ఇంజిన్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఫలితంగా టేకాఫ్ రద్దు చేసుకుంది. ఫలితంగా విమానాన్ని అత్యవసరంగా ఖాళీ చేయిస్తుండగా ఆరుగురు ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. అసలు ఏమి జరిగింది? ఢిల్లీ ఎయిర్‌పోర్టులో స్విస్ విమానానికి తప్పిన ప్రమాదం ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి జూరిచ్‌కు వెళ్తున్న స్విస్ విమానం […]

Big Stories

×