BigTV English
Advertisement
Adireddy Vasu: డిప్యూటీ సీఎం కాదు.. లోకేష్ సీఎం కావాలి – అగ్నికి ఆజ్యం పోసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి

Adireddy Vasu: డిప్యూటీ సీఎం కాదు.. లోకేష్ సీఎం కావాలి – అగ్నికి ఆజ్యం పోసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి

Adireddy Vasu: మంత్రి నారా లోకేష్‌కి ప్రమోషన్ రాబోతుందా? ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు తన వారసుడికి కీలక బాధ్యతలు కట్టబెట్టబోతున్నారా?.. అటు తెలుగుదేశం పార్టీలో, ఇటు కూటమి ప్రభుత్వంలో దానిపై చర్చలు మొదలయ్యాయి. మంత్రివర్గంలో మార్పులు ఉంటాయనే ఉహాగానాలతో లోకేష్ ప్రమోషన్‌పై మళ్లీ ప్రచారం మొదలైంది. తాజాగా లోకేష్‌ని డిప్యూటీ సీఎం చేయాలని పార్టీ నాయకులు ఓపెన్‌గా మాట్లాడుతున్నారు. పార్టీలో మూడో తరం నేతగా ఫోకస్ అవుతున్న లోకేష్‌కు డిప్యూటీ సీఎంగా అన్ని అర్హతలు ఉన్నాయంటున్నారు. మొదట్లో ఎమ్మెల్సీగా […]

Big Stories

×