E-Paper
Advertisement
తెలంగాణలో కీలక పరిణామం.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా.. కోదండరాం, మంత్రి అజారుద్దీన్!

తెలంగాణలో కీలక పరిణామం.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా.. కోదండరాం, మంత్రి అజారుద్దీన్!

MLC Approval: తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం శనివారం చోటుచేసుకుంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కోదండరాం, అజారుద్దీన్ పేర్లను తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆమోదించారు. వీరి అభ్యర్థిత్వాలకు సంబంధించిన ఫైల్స్ పై ఆయన సంతకం చేశారు. దీంతో త్వరలోనే గెజిట్ నోటిఫికేషన్ సైతం వెలువడనున్నట్లు తెలుస్తోంది. అయితే గత మూడేళ్లుగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై వివాదం సాగుతున్న వేళ.. తాజా పరిమాణం కాంగ్రెస్ పార్టీకి ఊరట కలిగిస్తోంది. టీమిండియా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ […]

Big Stories

×