E-Paper
Advertisement
PAC Meeting: పీఏసీ మీటింగ్, బీఆర్ఎస్ వాకౌట్.. ఆ సంగతేంటి?
Revanth govt decision: హైడ్రాకు మరిన్ని అధికారాలు, బెంబేలెత్తిన ‘ఆ’ బిల్డర్లు.. రండి బాబు రండి తక్కువ ధరకే..

Revanth govt decision: హైడ్రాకు మరిన్ని అధికారాలు, బెంబేలెత్తిన ‘ఆ’ బిల్డర్లు.. రండి బాబు రండి తక్కువ ధరకే..

Revanth govt decision: ఎట్టకేలకు హైడ్రాకు మరిన్ని అధికారులను కల్పించింది రేవంత్ సర్కార్. దీనికి సంబంధించి రెండు రోజుల్లో ఆర్డినెన్స్ రానుంది. ఔటర్ రింగురోడ్డు లోపలున్న కోర్ ఏరియాను హైడ్రా పరిధిలోకి తెచ్చింది. ఓఆర్ఆర్ లోపలున్న 27 మున్సిపాలిటీలు, ఇటీవల గ్రేటర్‌లో చేరిన 51 పంచాయితీ లు దీని పరిధిలోకి వచ్చాయి. శుక్రవారం రేవంత్ కేబినెట్ సమావేశమై హైడ్రాకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. హైడ్రాకు అధికారులే మాత్రమే కాదు.. సిబ్బందిని కూడా పెంచింది. సింపుల్‌గా చెప్పాలంటే […]

BRS Mlc Kavitha: రంగంలోకి కవిత.. రీఎంట్రీకి ముహూర్తం ఫిక్స్!
Kavitha: కవిత మౌనమేల.. దూరం పెట్టారా.. ఉంచారా..?
Hydra: హైడ్రా భయం.. అటువైపు చూడని కస్టమర్లు.. టార్గెట్ లేక్ వ్యూ భవనాలా?
High Court orders: బీఆర్ఎస్ ఆఫీసు కూల్చేయండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
BRS : ఇల్లు గుల్ల.. బయట డొల్ల, ప్రతిపక్షం ఎవరి పక్షం?
BRS Party: నా వల్ల కాదు.. బిడ్డా హ్యాండిల్ చేయు, రెండు వర్గాలుగా చీలిపోయిన బీఆర్ఎస్ పార్టీ?

BRS Party: నా వల్ల కాదు.. బిడ్డా హ్యాండిల్ చేయు, రెండు వర్గాలుగా చీలిపోయిన బీఆర్ఎస్ పార్టీ?

BRS party Divided two groups: బీఆర్ఎస్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోందా? ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ- కౌశిక్‌రెడ్డి వ్యవహారంపై కారు పార్టీలో అంతర్గత ప్రకంపనలు కొనసాగుతున్నాయా? ఈ ఎపిసోడ్‌లో గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు ఎందుకు దూరంగా ఉన్నారు? అధినేత ఉండమన్నారా? తమ కుర్చీ కిందకు నీళ్లు రాకుండా ఎమ్మెల్యేలు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారా? అధినేత కేసీఆర్ సైలెంట్ వెనుక కారణం అదేనా? దీన్ని హ్యాండిల్ చేయమని కేటీఆర్ అప్పగించారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలు […]

CM Revanthreddy: సెక్రటేరియేట్.. సీఎం రేవంత్ చేతుల మీదుగా.. రాజీవ్‌గాంధీ విగ్రహం ఆవిష్కరణ
Ponnam Angry On Ktr: కేటీఆర్‌కు మంత్రి పొన్నం కౌంటర్, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టిందెవరు?

Ponnam Angry On Ktr: కేటీఆర్‌కు మంత్రి పొన్నం కౌంటర్, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టిందెవరు?

Ponnam Angry On Ktr: తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయా? ఎమ్మెల్యే గాంధీని పార్టీ నుంచి పంపించేందుకు బీఆర్ఎస్ స్కెచ్ వేసిందా? ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టేలా ప్లాన్ చేసిందా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నిజమేనన్న సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ-కౌశిక్‌రెడ్డి వ్యవహారంపై ఆ పార్టీ పెద్దలు రంగంలోకి దిగుతున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య జరిగిన రచ్చ కొత్త మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో కౌశిక్‌రెడ్డికి బీఆర్ఎస్ పెద్దలు సపోర్టు ఇచ్చినట్టు కనిపిస్తోంది. కౌశిక్‌రెడ్డి లేవనెత్తిన […]

MLA Arekapudi Gandhi: ఎమ్మెల్యే అరికపూడి గాంధీ.. న్యూ ట్విస్ట్, హత్యాయత్నం కేసు
MLA Kaushik Reddy: కారు రెండు ముక్కలైందా? కౌశిక్ ‘ప్రాంతీయ’ మాట ఎవరిది?
BRS Leaders Arrest: కౌశిక్‌రెడ్డి సవాల్.. ముందస్తుగా బీఆర్ఎస్ నేతల అరెస్ట్
CM Revanthreddy serious: సీఎం రేవంత్ సీరియస్.. డీజీపీకి ఆదేశాలు
Harishrao react: అరెకపూడి గాంధీ-కౌశిక్‌రెడ్డి వ్యవహారం.. నోరు ఎత్తిన బీఆర్ఎస్

Harishrao react: అరెకపూడి గాంధీ-కౌశిక్‌రెడ్డి వ్యవహారం.. నోరు ఎత్తిన బీఆర్ఎస్

Harishrao react: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ-కౌశిక్‌రెడ్డి సవాళ్ల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. దీనిపై బీఆర్ఎస్ రియాక్ట్ అయ్యింది. ఎమ్మెల్యే ఇంటిపై దాడులు చేయడం దుర్మార్గమైన చర్యగా వర్ణించారు హరీష్‌రావు. అప్రజాస్వామిక వైఖరిని తీవ్రంగా ఖండించారాయన. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదేం ప్రజాస్వామ్యమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. ఏదైనా జరిగితే దీనికి బాధ్యత ఎవరని అన్నారు హరీష్‌రావు. దాడులు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. […]

Big Stories

×