E-Paper
తెలంగాణ‌లో పులులు.. ఢిల్లీకి రాగానే పిల్లులు! ప‌వ‌న్ మాట‌ల మ‌ర్మ‌మేమీ? మోడీ అంటే అంత భ‌య‌మా?

తెలంగాణ‌లో పులులు.. ఢిల్లీకి రాగానే పిల్లులు! ప‌వ‌న్ మాట‌ల మ‌ర్మ‌మేమీ? మోడీ అంటే అంత భ‌య‌మా?

Advertisement ఢిల్లీ వెళ్లిన ప‌వ‌న్‌కు హ‌నుమంతుడి బ‌లం వ‌చ్చిన‌ట్టుంది. నోరు కొద్దిగా గ‌ట్టిగానే లేచింది. తెలంగాణ‌లో నీ అయ్య జాగీరా! అనే వివాద‌స్ప‌ద, రెచ్చ‌గొట్టే మాట‌ల ద్వారా త‌ను కూడా ఉన్నాన‌ని జ‌నానికి చెప్పుకునే ప్ర‌య‌త్నం చేశాడు. ఉనికే లేని పార్టీకి కొత్త జీవం పోసేందుకు ఈ రెచ్చ‌గొట్టే విధానాన్నే ఎంచుకున్న‌ట్టున్నాడు. మోడీ మంత్రం ఉప‌దేశించాడు. ప‌వ‌న్‌ అదే వ‌ల్లెవేస్తున్నాడ‌నే ఆరోప‌ణ‌లు ఉండ‌నే ఉన్నాయి. ఇవాళ ఢిల్లీలో జ‌నసేన పార్టీ మీటింగు పెట్టుకున్నాడు. మ‌ళ్లీ అవే మాట‌లు. […]

×