E-Paper
Advertisement

Saturday Movies in Tv : శనివారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యొద్దు..

Saturday Movies in Tv : శనివారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యొద్దు..
Advertisement

Saturday Movies in TV : ప్రతి శనివారం సినిమాలు కొత్తవి ప్రేక్షకులను పలకరిస్తూ ఉంటాయి.. ఇటీవల కాలంలో బోలెడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే కేవలం థియేటర్లలో మాత్రమే కాదు అటు ఓటీటీ లో కూడా చాలా సినిమాలు స్ట్రీమింగ్అవుతాయి.. గతవారం థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు తో పోలిస్తే ఈవారం థియేటర్లోకి చాలా సినిమాల్లో వచ్చేసాయి.. బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.. మరోవైపు తెలుగు టీవీ చానల్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా బోలెడు సినిమాలను ప్రసారం చేస్తున్నాయి.. ఈ మధ్యకాలంలో టీవీ చానల్స్ లలోకి కొత్త సినిమాలు కూడా రావడంతో ఎక్కువమంది మూవీ లవర్స్ వీటిని చూసి ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ఇక ఈ శనివారం కూడా బోలెడు సినిమాలు జనాలను పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.. మరి ఆ సినిమా ఏవి ఎక్కడ ప్రసారం కాబోతున్నాయో ఒక్కసారి మనం వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – డిక్టేటర్‌

మధ్యాహ్నం 3.30 గంటలకు – యజ్ఞం

జెమిని లైఫ్..

Advertisement

ఉదయం 11 గంటలకు – ఖైదీగారు

సాయంత్రం 4.30 గంటలకు – చట్టం

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – సప్తగిరి ఎల్ఎల్ బీ

ఉదయం 9 గంటలకు – విక్రమార్కుడు

మధ్యాహ్నం 12 గంటలకు – మిర్చి

సాయంత్రం 3.30 గంటలకు – ఫ్యామిలీ స్టార్‌

సాయంత్రం 6 గంటలకు – బలగం

రాత్రి 10 గంటలకు – క్రాక్‌

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – వీరభద్రుడు

ఉదయం 8 గంటలకు – అనుకోకుండా ఒకరోజు

ఉదయం 11 గంటలకు – రాఘవేంద్ర

మధ్యాహ్నం 2.30 గంటలకు – మణ్యం పులి

సాయంత్రం 5 గంటలకు – గేమ్ ఓవర్‌

రాత్రి 8 గంటలకు – మల్లన్న

రాత్రి 11 గంటలకు – అనుకోకుండా ఒకరోజు

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – సీతారాములు

ఉదయం 10 గంటలకు – బంధం

మధ్యాహ్నం 1 గంటకు – కొండపల్లి రాజా

సాయంత్రం 4 గంటలకు – ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య

రాత్రి 7 గంటలకు – మ్యాడ్‌

రాత్రి 10 గంటలకు – ధర్మక్షేత్రం

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3గంటలకు – అల్లరి ప్రేమికుడు

రాత్రి 10.30 గంటలకు – రుస్తుం

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – క

రాత్రి 10.30 గంటలకు – క

జీ తెలుగు..

ఉదయం 9 గంటలకు – మామన్‌

సాయంత్రం 5 గంటలకు – సుబ్రమణ్యపురం

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – అఖిల్‌

ఉదయం 9 గంటలకు – భలే దొంగలు

మధ్యాహ్నం 12 గంటలకు – శంబాల

మధ్యాహ్నం 3 గంటలకు – అఆ

సాయంత్రం 6 గంటలకు – రోబో 2

రాత్రి 9 గంటలకు – కురుక్షేత్రం

రాత్రి 12 గంటలకు – #సింగిల్‌

స్టార్ మా.

ఈ శనివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Nuvvu leka Nenu lenu : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. షాకిచ్చిన హీరోయిన్..

Gundeninda GudiGantalu Today episode: తాగొచ్చి రచ్చ చేసిన బాలు.. మీనా సీరియస్.. బాలుకు దిమ్మతిరిగే షాక్..

Podarillu Today Episode : పెళ్లి క్యాన్సిల్ చేసేందుకు ప్లాన్..? నారాయణ పెర్ఫార్మన్స్ అదుర్స్.. మాధవ్ నిజం తెలుస్తుందా..?

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమకు దిమ్మతిరిగే షాక్.. మాటిచ్చిన ప్రేమ.. తిరుపతి ఎంట్రీతో భాగ్యంకు షాక్..

Ninnu kori Serial Today Episode September 15th ‘నిన్ను కోరి’ సీరియల్‌: విరాట్ చంపేస్తున్న రౌడీలు – అడ్డుపడిన మదన్  

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. కన్నీళ్లు పెట్టించే సీన్.. అయ్యో పాపం పార్వతి..

Tuesday Movies in Tv : మంగళవారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

కొట్టుకునే వరకు వెళ్లిన షాలిని, వర్షిణి!

Big Stories

Advertisement
×