E-Paper
Advertisement

Illu illaalu Pillalu Ramaraju : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ రామరాజు ఏం చదివాడో తెలుసా..?

Illu illaalu Pillalu Ramaraju : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ రామరాజు ఏం చదివాడో తెలుసా..?
Advertisement

Illu illaalu Pillalu Ramaraju : స్టార్ మా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు.. ఈ సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు స్టార్ మాల ప్రసరమైన సీరియల్స్లలో ఈ సీరియల్ టాప్ లో కొనసాగింది. ఈమధ్య సీరియల్ రేటింగు కాస్త డల్ అవ్వడంతో జనాలు కొత్త సీరియల్స్ వైపు మొగ్గు చూపిస్తున్నారు.. ఇటీవల కాలంలో ఈ సీరియల్కు మెయిన్ లీడ్ గా నటించిన రామరాజు గురించి రోజుకో వార్త వినిపిస్తూనే ఉంది.. రామరాజు మరో కొత్త సీరియల్లో నటించడంతో ఈ సీరియల్ కి గుడ్ బై చెప్పబోతున్నాడు అంటూ గతంలో ఒకసారి వార్తలు వినిపించాయి.. ఇప్పుడు రామరాజు బ్యాగ్రౌండ్ గురించి మరోసారి వార్తలు వినిపిస్తున్నాయి.. నిజంగా ఆ పాత్రలో నటిస్తున్న ప్రభాకర్ ఏం చదివారు? అసలు సీరియల్స్లోకి ఎలా వచ్చారు అన్నది ప్రస్తుతం ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.. కాస్త వివరాల్లోకి వెళితే..

రామరాజు ఏం చదువుకున్నాడు..?

ఈ సీరియల్ లో రామరాజు పాత్రలో నటిస్తున్న వ్యక్తి పేరు ప్రభాకర్.. ఈయనను అందరూ ఈటీవీ ప్రభాకర్ అని పిలుస్తారు.. ఈయన గతంలో ఈటీవీ లో అనేక సీరియల్స్ లలో నటించారు. ఆయన నటించిన ప్రతి సీరియల్ కూడా జనాలు బాగా ఆకట్టుకున్నాయి. అయితే రామరాజు గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..ఆయన పర్సనల్ విషయాల గురించి తెలుసుకొనేందుకు నెటిజన్లు తెగ ఆత్రుత కనబరుస్తున్నారు. ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఈయన తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందినవారు. ఆయన ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చారు. పదో తరగతి కంప్లీట్ అయ్యాక ఖమ్మంలో హోమ్ గార్డ్‌గా పనిచేశారు. ఆ తర్వాత నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చారు. ఈటీవీ లో క్రియేటివ్ హెడ్ గా పని చేశారు. ఆ తర్వాత నటుడుగా పలు సీరియల్స్ లలో నటించారు.. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సీరియల్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి..

రామరాజు రెమ్యూనరేషన్..?

Advertisement

బుల్లితెర హీరో ప్రభాకర్ సీరియస్ చేస్తూ బిజీగా ఉండేవాడు. కానీ ఈ మధ్య కేవలం క్యారెక్టర్ ఉన్న పాత్రలు చేస్తూ బిజీగా ఉంటున్నాడు. ప్రస్తుతం కేవలం రెండు మూడు సీరియల్స్ నటిస్తూ తన. పెంచుకుంటూ వస్తున్నాడు ప్రభాకర్.. స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నటిస్తూ తెలుగు ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకుంటున్నాడు.. ఒక్కో సీరియల్ తో తన అద్భుతమైన నటనకు జనాలు ఫిదా అవుతున్నారు . ప్రస్తుతం ఈయన సీరియల్స్ మాత్రమే కాదు రెమ్యూనరేషన్ కూడా కాస్త ఎక్కువగానే తీసుకుంటున్నాడని సోషల్ మీడియాలో వార్త వినిపిస్తున్నాయి.. ఒగ్గు సీరియల్ గీత 40 వేల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక పర్సనల్ లైఫ్ విషయానికొస్తే ఈయన ఇద్దరు పిల్లలు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేశారు.. రామరాజు అలియాస్ ప్రభాకర్ వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నారు.. ప్రస్తుతం రెండు సీరియల్స్ చేస్తున్నారు.

Related News

Gundeninda GudiGantalu Today episode: తాగొచ్చి రచ్చ చేసిన బాలు.. మీనా సీరియస్.. బాలుకు దిమ్మతిరిగే షాక్..

Podarillu Today Episode : పెళ్లి క్యాన్సిల్ చేసేందుకు ప్లాన్..? నారాయణ పెర్ఫార్మన్స్ అదుర్స్.. మాధవ్ నిజం తెలుస్తుందా..?

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమకు దిమ్మతిరిగే షాక్.. మాటిచ్చిన ప్రేమ.. తిరుపతి ఎంట్రీతో భాగ్యంకు షాక్..

Ninnu kori Serial Today Episode September 15th ‘నిన్ను కోరి’ సీరియల్‌: విరాట్ చంపేస్తున్న రౌడీలు – అడ్డుపడిన మదన్  

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. కన్నీళ్లు పెట్టించే సీన్.. అయ్యో పాపం పార్వతి..

Tuesday Movies in Tv : మంగళవారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

కొట్టుకునే వరకు వెళ్లిన షాలిని, వర్షిణి!

బిగ్ బాస్ 10 ఎలిమినేషన్.. చైత్ర రాయ్ ఫస్ట్ వీడియో చూసారా?

Big Stories

Advertisement
×