E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్
ఎస్సీఈఆర్టీ కీలక ఉత్తర్వులు.. టీచర్లకు స్పెషల్ వర్క్‌షాప్.. ఎందుకంటే?

ఎస్సీఈఆర్టీ కీలక ఉత్తర్వులు.. టీచర్లకు స్పెషల్ వర్క్‌షాప్.. ఎందుకంటే?

Advertisement Telangana SCERT: తెలంగాణలో ఉపాధ్యాయ శిక్షణ కరదీపికలు, ట్రైనర్స్ ప్యాకేజీల తయారీ కోసం ఈనెల 29 నుంచి జూలై 1 వరకు మూడు రోజుల పాటు ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించనున్నట్లు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేశ్ తెలిపారు. రాజేంద్రనగర్‌లోని టీజీఐఆర్‌డీ వేదికగా ఈ శిక్షణా కార్యక్రమం కొనసాగుతుందని వెల్లడించారు. ఈ వర్క్‌షాప్‌నకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ సబ్జెక్టులకు సంబంధించి ఎంపిక చేసిన రాష్ట్ర స్థాయి రిసోర్స్ పర్సన్స్, ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు హాజరుకావాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు. […]

Big Stories

×