E-Paper
Advertisement
RTA Officials: వామ్మో వీళ్లు మహా ముదుర్లు.. నెంబర్ ప్లేట్ స్థానంలో ‘RTA’ బోర్డు పెట్టి అలా చేస్తారా..?

RTA Officials: వామ్మో వీళ్లు మహా ముదుర్లు.. నెంబర్ ప్లేట్ స్థానంలో ‘RTA’ బోర్డు పెట్టి అలా చేస్తారా..?

RTA Officials: స్వేచ్చ బ్యూరో: రహదారిపై సామాన్య వాహనదారుడు చిన్న తప్పు చేసినా ఆర్టీఏ అధికారులు చలానాల మోత మోగిస్తారు. నెంబర్ ప్లేట్ సరిగ్గా లేకపోయినా, హెల్మెట్ లేకపోయినా రూల్స్ అంటారు. కానీ, అదే రూల్స్ తమకు వర్తించవన్నట్లు మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు (MVI), అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు (AMVI) వ్యవహరిస్తున్నారని పలువురు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. విధి నిర్వహణలో కనీస నిబంధనలు పాటించకుండా, చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పలు జిల్లాల్లో ఈ అధికారుల […]

Driving Schools: కొత్తగా కారు డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా.. మీకో షాకింగ్ న్యూస్!

Driving Schools: కొత్తగా కారు డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా.. మీకో షాకింగ్ న్యూస్!

Driving Schools: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతులు లేకుండా నడుస్తున్న మోటార్ డ్రైవింగ్ స్కూళ్లపై రవాణాశాఖ నిఘాపెట్టింది. నిబంధనలను బేఖాతరు చేస్తూ,కాలపరిమితి ముగిసినా లైసెన్సులు రెన్యూవల్ చేసుకోకుండా, కనీస వసతులు లేకుండా బోర్డులు తిప్పేస్తున్న స్కూళ్లపై కఠిన చర్యలకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని డ్రైవింగ్ స్కూళ్ల పూర్తి వివరాలు, వాటి ప్రస్తుత స్థితిగతులపై రవాణాశాఖ సమగ్ర నివేదికను రూపొందిస్తోంది. కరువైన నైపుణ్యం.. ప్రమాదాలకు కారణం! ఇటీవల కాలంలో […]

TGSRTC Merger: ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ విలీనం తర్వాతే వేతన సవరణపై నిర్ణయం!

TGSRTC Merger: ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ విలీనం తర్వాతే వేతన సవరణపై నిర్ణయం!

TGSRTC Merger: స్వేచ్చ బ్యూరో: టీజీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ కార్మికుల ప్రయోజనాలను కాపాడే దిశగా సాగుతోందని మహబూబ్‌నగర్ ప్రాంతీయ మేనేజర్‌ (ఆర్‌ఎం) సంతోష్‌కుమార్ తెలిపారు. గురువారం స్థానిక ఆర్‌ఎం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంగళరావు సందర్శించిన సందర్భంగా టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం విడుదల చేసిన కరపత్రంలోని అంశాలను ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో […]

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె.. రోడ్డెక్కని బస్సులు.. ప్రయాణికుల ఇక్కట్లు!

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె.. రోడ్డెక్కని బస్సులు.. ప్రయాణికుల ఇక్కట్లు!

TSRTC Strike: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె ఉధృతంగా కొనసాగుతోంది. తమ డిమాండ్ల పరిష్కారం కోసం కార్మిక సంఘాలు చేపట్టిన ఈ ఆందోళనతో రాష్ట్ర రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. రాష్ట్రంలోని మెజారిటీ డిపోలలో బస్సులు కదలక ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో, నిత్యం ఆర్టీసీపై ఆధారపడే లక్షలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. డిపోలన్నీ బోసిపోయి దర్శనమిస్తున్నాయి, ఇది సాధారణ ప్రజల దైనందిన జీవితంపై భారీ ప్రభావాన్ని చూపుతోంది. డిపోల వద్ద భారీ బందోబస్తు సమ్మె […]

Telangana Traffic Challans: అటెన్షన్ ప్లీజ్.. తెలంగాణలో వాహనదారులకు అలర్ట్, చలాన్లు పెండింగ్‌లో పెడితే

Telangana Traffic Challans: అటెన్షన్ ప్లీజ్.. తెలంగాణలో వాహనదారులకు అలర్ట్, చలాన్లు పెండింగ్‌లో పెడితే

Telangana Traffic Challans: తెలంగాణలో వాహనదారులకు రెడ్ అలర్ట్. ట్రాఫిక్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోనుంది రవాణా శాఖ. పెండింగ్ చలాన్లు, వాటిపై రానున్న వివాదాల పరిష్కారం కోసం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఏ మాత్రం నిర్లక్ష్యం వహిస్తే ఇబ్బందులు తప్పవు. అసలు మేటరేంటి? తెలంగాణలో వాహనదారులకు అలర్ట్ తెలంగాణలో వాహనదారులకు ముఖ్య గమనిక. వాహనాదారులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు రవాణా శాఖ సిద్ధమవుతోంది. కేవలం ట్రాఫిక్ ఉల్లంఘన మాత్రమే చలాన్లు […]

Ponnam Prabhakar: 2027నాటికి ఓఆర్ఆర్ ప్రాంతంలో 2,800 ఎలక్ట్రిక్ బస్సుల లక్ష్యం : మంత్రి పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar: 2027నాటికి ఓఆర్ఆర్ ప్రాంతంలో 2,800 ఎలక్ట్రిక్ బస్సుల లక్ష్యం : మంత్రి పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar:  స్వేచ్ఛ బ్యూరో: ప్రజా రవాణాలో గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని పెంచడంపై కూడా తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించిందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. హెచ్ఐసీసీలోని నోవాటెల్ లో సెకండ్ నేషనల్ మొబిలిటీ సమ్మిట్-2026 కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. దేశంలో చలనశీలత భవిష్యత్తును రూపొందించడానికి ఇలాంటి వేదికలు ప్రభుత్వం, పరిశ్రమ ఆవిష్కర్తలను ఒకచోట చేర్చడానికి ఉపయోగపడతాయన్నారు. ఆర్థిక వృద్ధి, మాజిక అభివృద్ధికి చలనశీలత కీలకమైనదన్నారు. సమర్థవంతమైన రవాణా […]

Online RTA Services: కొత్త వాహనం కొనేవారికి గుడ్ న్యూస్.. నూతన రూల్స్‌తో సంచలన మార్పులు చేసిన సర్కార్..!

Big Stories

Advertisement
×