E-Paper
ఫిర్యాదు చేసేదాకా కాదు.. ముందే అడ్డుకోండి.. టెలిగ్రామ్‌కు కేంద్రం హెచ్చరిక!

ఫిర్యాదు చేసేదాకా కాదు.. ముందే అడ్డుకోండి.. టెలిగ్రామ్‌కు కేంద్రం హెచ్చరిక!

Advertisement Telegram Piracy: టెలిగ్రామ్ వేదికగా సాగుతున్న సినిమా, ఓటీటీ (OTT) కంటెంట్ పైరసీపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ.. టెలిగ్రామ్ యాప్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది. ఈ విస్తృత పైరసీని అరికట్టేందుకు తీసుకున్న చర్యలపై 15 రోజుల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశాలిచ్చింది. భారత సినీ పరిశ్రమ, ఓటీటీలు, బ్రాడ్‌కాస్టర్లు, నిర్మాతలు, పంపిణీదారుల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నోటీసులు జారిచేసింది. […]

Big Stories

×