E-Paper
Advertisement
TG Transco Circular: ట్రాన్స్‌కో ఉద్యోగులకు సంస్థ సీరియస్ వార్నింగ్.. కొత్త నిబంధనలు జారీ

TG Transco Circular: ట్రాన్స్‌కో ఉద్యోగులకు సంస్థ సీరియస్ వార్నింగ్.. కొత్త నిబంధనలు జారీ

TG Transco Circular: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ స్టేట్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్(టీజీ ట్రాన్స్ కో) తన ఉద్యోగులు, ఆర్టీజన్ల ప్రవర్తనపై కఠినమైన ఆదేశాలను జారీచేసింది. విద్యుత్ సౌధలోని కార్పొరేట్ కార్యాలయంలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు విధి నిర్వహణలో అశ్రద్ధ వహిస్తున్నట్లు యాజమాన్యం గుర్తించింది. ఈమేరకు ఒక సర్క్యులర్ ను జారీ చేసింది. ఉద్యోగులందరూ కార్యాలయ వేళల్లో తమ విధులను అత్యంత సమర్థవంతంగా, ఉత్పాదకతతో నిర్వహించాలని స్పష్టంచేశారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల మధ్య వ్యవధిలో భోజన […]

Big Stories

×