E-Paper
ఆటగాళ్ల సెలెక్షన్ అంతా ఉత్తుత్తిదే.. హెచ్‌సీఎ లీడర్ల గుట్టు రట్టు చేసిన టీసీఏ!

ఆటగాళ్ల సెలెక్షన్ అంతా ఉత్తుత్తిదే.. హెచ్‌సీఎ లీడర్ల గుట్టు రట్టు చేసిన టీసీఏ!

Advertisement HCA Scam: స్వేచ్ఛ బ్యూరో: హైదరాబాద్ క్రికెట్​ అసోసియేషన్​ (హెచ్​సీఏ)పై తెలంగాణ క్రికెట్​ అసోసియేషన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. అక్రమాలకు అడ్డాగా మారిన హెచ్​సీఏను రద్దు చేయటంతోపాటు నకిలీ సొసైటీ, ఎన్నికల రిగ్గింగ్, టీజీ2‌‌0 వేలం స్కాంపై సీఐడీ విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. అసలు, హెచ్​సీఏ అక్రమాలపై సిట్​ ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా ఇంతవరకు ఎందుకు ఏర్పాటు చేయాలని ప్రశ్నించింది. టీసీఏ ప్రధాన కార్యదర్శి దారం గురువారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ వంద […]

×