BigTV English
Trump Assassination Plot: ట్రంప్ హత్యకు డబ్బులు ఇవ్వలేదని.. తల్లి దండ్రులను కాల్చి చంపిన 17ఏళ్ల కుర్రాడు

Trump Assassination Plot: ట్రంప్ హత్యకు డబ్బులు ఇవ్వలేదని.. తల్లి దండ్రులను కాల్చి చంపిన 17ఏళ్ల కుర్రాడు

Trump Assassination Plot: ట్రంప్‌ను హత్య చేసి, అమెరికా ప్రభుత్వాన్ని కూల్చేయాలనే కుట్రలో 17ఏళ్ల కుర్రాడు నికితా క్యాసప్.. తన తల్లిదండ్రులను అతి కిరాతకంగా హత్య చేశాడు. ట్రంప్‌ హత్యకు డబ్బులు ఇవ్వలేదని ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలిసి అమెరికా అధికారులు ఉలిక్కిపడ్డారు. ఈ విషయాన్ని ఫెడరల్ వారెంట్‌లో పేర్కొన్నారు. విస్కాన్సిన్‌లోని మిల్వాకీ ప్రాంతానికి చెందిన నికితా క్యాసప్.. విలాసాలకు అలవాటుపడ్డాడు. ఈ క్రమంలో ఆర్థిక అవసరాలు, స్వేచ్చ కోసం ట్రంప్‌ హత్యకు కుట్ర పన్నాడు. హత్యకు […]

Big Stories

×