BigTV English
Amiravathi : అమరావతిలో తిరుమల శ్రీవారు – రాజధానికి సరికొత్త ఆథ్యాత్మిక శోభ

Amiravathi : అమరావతిలో తిరుమల శ్రీవారు – రాజధానికి సరికొత్త ఆథ్యాత్మిక శోభ

Amiravathi : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతిలో.. ఏపీ బ్రాండ్ టెంపుల్ గా అంతర్జాతీయంగా ప్రఖ్యాతిగాంచిన తిరుమల శ్రీవారి ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించారు. రోజూ లక్షల మంది దర్శించుకునే తిరుమల శ్రీవారి ఆలయాన్ని రాజధానిలో అద్భుతంగా తీర్చిదిద్దేందుకు కూటమి సర్కార్ నిర్ణయించింది. ఇప్పటికే.. టీటీడీ అనుసరిస్తున్న విధానాలతో, తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవాన్ని రాజధాని ప్రాంతంలో నిర్వహించారు. ఇప్పుడు.. ఆలయాన్ని సైతం అంతే దీటుగా నిర్మించాలని భావిస్తున్నారు. ఇప్పటికే.. ఇందుకు కార్యచరణ పూర్తికాగా, […]

Sri Vari Kalyanam : అమ‌రావ‌తిలో తిరుమల శ్రీవారి కళ్యాణం.. రాజధానికి రానున్న స్వామివారు

Sri Vari Kalyanam : అమ‌రావ‌తిలో తిరుమల శ్రీవారి కళ్యాణం.. రాజధానికి రానున్న స్వామివారు

Sri Vari Kalyanam : ఆంధ్రప్రదేశ్ రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతిలో.. కోట్ల మంది భక్తుల ఆరాధ్య ధైవం, తెలుగు రాష్ట్రాల ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించునున్నారు. స్వామి వారి సేవలో రాజధాని పరిసర ప్రాంతాల ప్రజల్ని భాగస్వాముల్ని చేసేందుకు, ఇక్కడ వేటపాలెం ఆలయంలో వేడుకగా కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఇందుకోసం శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 15న వెంకటపాలెం శ్రీవారి ఆలయ ప్రాంగణం లో జరుగనున్న శ్రీనివాస కల్యాణానికి సంబంధించిన […]

Big Stories

×