E-Paper
Advertisement
క‌విత చుర‌క‌ల‌తో మొద్దు నిద్ర‌వీడిన బీఆరెస్‌..! స్థానిక‌త‌పై నోరు విప్పిన గులాబీ పార్టీ!

క‌విత చుర‌క‌ల‌తో మొద్దు నిద్ర‌వీడిన బీఆరెస్‌..! స్థానిక‌త‌పై నోరు విప్పిన గులాబీ పార్టీ!

బీఆరెస్ ఫ‌క్తు రాజ‌కీయ పార్టీ క‌దా! అందుకే తెలంగాణ అస్తిత్వం, ఆకాంక్ష‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం ఏనాడో మ‌రిచిపోయింది. అయినా తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డి ప‌న్నెండేళ్లు గ‌డుస్తున్నా.. ఇప్పుడు ఉద్య‌మం, సెంటిమెంట్ అంటే జ‌నం క‌నెక్టు కారుక‌దా ! అని అనుకుని ఉంటారు. అందుకే తాజాగా స్థానిక‌త అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు విష‌యంలో సైలెంట్‌గా ఉండిపోయారు. ఒక‌ప్పుడు స‌ర్కార్ ఏ జీవో ఇచ్చినా.. నిర్ణ‌య‌మేదైనా… అది తెలంగాణ స‌మాజానికి, నిరుద్యోగుల‌కు , ఉద్యోగుల‌కు ఏమాత్రం న‌ష్టం చేసేదిగా ఉన్నా.. […]

700 అభ్యంతరాలు పంపింది బీఆర్ఎస్సే! ఒకే ఫార్మాట్లో వివిధ పేర్లతో! కేటీఆర్ చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు.. !

700 అభ్యంతరాలు పంపింది బీఆర్ఎస్సే! ఒకే ఫార్మాట్లో వివిధ పేర్లతో! కేటీఆర్ చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు.. !

చెల్లంటే ఎంత కోప‌ముందో.. ఆమెను రాజ‌కీయంగా ఎద‌గకుండా అడ్డుకునేందుకు తాజాగా చేసిన ఈ ప్ర‌య‌త్న‌మే మ‌రోసారి నిరూపించింది. ఆమె పెట్టుకున్న టీఆరెస్ పార్టీ మాదేన‌న్నాడు. దీన్ని ఎవ‌రికి కేటాయించొద్ద‌ని అన్నాడు. అంతే కాదు.. ఏకంగా 700 మందితో అభ్యంత‌రాలు త‌నే పంపించాడు. పేర్లు వేరు.. ప్రాంతాలు వేరు.. కానీ అదే ఫార్మాట్‌లో వంద‌ల అభ్యంత‌రాలు. ఆ అభ్యంత‌రాల స్క్రిప్టు తెలంగాణ భ‌వ‌న్ లోనే జ‌రిగాయి. ఎవ‌రెవ‌రు వేశారు ఈ అభ్యంత‌రాలు..? వారేం చెబుతున్నారోన‌ని లోతుగా ప‌రిశీల‌న జ‌రిపిన […]

టీఆరెస్ అమ్ముల పొదిలోంచి మ‌రో అస్త్రం..! త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తాన‌న్న క‌విత‌.. ఏమిటా ప‌థ‌కం..!?

టీఆరెస్ అమ్ముల పొదిలోంచి మ‌రో అస్త్రం..! త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తాన‌న్న క‌విత‌.. ఏమిటా ప‌థ‌కం..!?

ప్ర‌జ‌ల‌కిచ్చే సంక్షేమ ఫ‌లాల విష‌యంలో ఏ పార్టీకదే త‌న‌దైన ముద్ర‌వేసుకున్న‌ది. హామీల‌న్నీ ఆచ‌ర‌ణ‌లోకి రాలేదు. కొన్ని వ‌చ్చాయి. కొన్ని అట‌కెక్కాయి. కొత్త‌గా ఏర్ప‌డిన తెలంగాణ ర‌క్ష‌ణ సేన (టీఆరెస్) కూడా పాంచ‌జ‌న్యం పేరుతో ముందుకు వ‌చ్చింది. తెలంగాణ ప్ర‌జ‌లను రాజ‌కీయంగా, ఆర్థిక‌, సామాజికంగా తోడ్పాటునందించే క్ర‌మంలో కీల‌క‌మైన ఐదు అంశాల‌ను తీసుకున్న ఆ పార్టీ చీఫ్ క‌విత‌.. దీనికి పాంచ‌జ‌న్యం అని పేరు పెట్టిన విష‌యం తెలిసిందే. ఈ పాంచ‌జ‌న్యం అంశాలు ఇప్ప‌టికే రాష్ట్ర రాజ‌కీయాల్లో కొత్త […]

టీఆరెస్ పార్టీ పేరును ఎంచుకోవ‌డ‌మే…బీఆరెస్‌పై క‌విత తొలి విజ‌యం!

Big Stories

Advertisement
×