E-Paper
ఇరాన్-అమెరికా యుద్ధం క్లోజ్.. పారిస్ వేదికగా ఇరుదేశాల సంతకాలు,  ఒప్పందంలోని కీలక అంశాలివే

ఇరాన్-అమెరికా యుద్ధం క్లోజ్.. పారిస్ వేదికగా ఇరుదేశాల సంతకాలు, ఒప్పందంలోని కీలక అంశాలివే

Advertisement Paris:  దాదాపు నాలుగు నెలల తర్వాత ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం ముగిసింది. పారిస్ వేదికగా ఇరుదేశాలు ఒప్పందంపై సంతకాలు చేశాయి. తాత్కాలిక శాంతి ఒప్పందాన్ని ఇరుదేశాల అధికారులు వెల్లడించారు. ఈ ఒప్పందం ద్వారా 14 అంశాలు అమల్లోకి రానున్నాయి. ఇంతకీ అందులోకి కీలక అంశాల మాటేంటి? ఇరాన్-అమెరికా యుద్ధం క్లోజ్ ఎట్టకేలకు 110 రోజుల తర్వాత ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం ముగిసింది. అమెరికా-ఇరాన్ మధ్య ఎంవోయూ కుదిరింది. బుధవారం రాత్రి పారిస్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్-ఇరాన్ అధ్యక్షుడు […]

×