BigTV English
Chandrababu with Trump: ఏపీకి అమెరికా అధ్యక్షులు.. వైఎస్‌తో బుష్, చంద్రబాబుతో ట్రంప్

Chandrababu with Trump: ఏపీకి అమెరికా అధ్యక్షులు.. వైఎస్‌తో బుష్, చంద్రబాబుతో ట్రంప్

Chandrababu with Trump: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏపీకి వస్తున్నారా? ఆయనకు సీఎం చంద్రబాబు స్వాగతం పలుకుతున్నారా? రాబోయే రోజుల్లో అలా జరుగుతుందా?  ఇది జరుగుతుందో లేదో తెలీదు. అలాంటివి కలలు కనడానికి బాగానే ఉంటాయి.  వాటిని ఏఐ వీడియో రూపంలో తీసుకొచ్చారు కొంతమంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో హంగామా చేస్తోంది. అరచేతిలోకి స్మార్ట్‌ఫోన్ వచ్చాక పరిస్థితులు మారిపోయాయి. రోజుకో కొత్త యాప్‌లు పుట్టుకొస్తున్నాయి. టెక్ కంపెనీలు రోజుకో టెక్నాలజీని తెరపైకి తీసుకొస్తున్న రోజులివి. ఫోటోలు, […]

Big Stories

×