BigTV English

Bigg Boss 9: రోజురోజుకి ఆసక్తి తగ్గుతుంది, ఇలా అయితే కష్టమే బిగ్ బాస్ కొత్తగా ప్లాన్ చేయాల్సిందే

Bigg Boss 9: రోజురోజుకి ఆసక్తి తగ్గుతుంది, ఇలా అయితే కష్టమే బిగ్ బాస్ కొత్తగా ప్లాన్ చేయాల్సిందే
Advertisement

Bigg Boss 9: బిగ్ బాస్ షో 46వ రోజు చెప్పుకోదగ్గ కంటెంట్ లేదు. నేటి ఎపిసోడ్లో బిగ్ బాస్ ఒక కొత్త టాస్క్ పెట్టారు. ఆల్రెడీ బ్లూ టీ మరియు రెడ్ టీంలు ఉన్నాయి. అయితే ఒక దగ్గర బురదను ఏర్పాటు చేసి అక్కడ రెడ్ కలర్ జెండాలు తో పాటు బ్లూ కలర్ జెండాలు కూడా పెట్టారు. అంతేకాకుండా పసుపు రంగు జెండాలను కూడా పెట్టారు వాటిని కలెక్ట్ చేస్తే పాయింట్స్ వస్తాయి. ఇరు టీమ్స్ నుంచి కొంతమంది పోటుగాళ్లు ఆడాల్సి ఉంటుంది. ఆ జెండాలను కలెక్ట్ చేసి వారి బాస్కెట్ లో పెట్టాలి ఇది టాస్క్.


సైలెన్సర్ సంజన మాస్ మాధురి ఇద్దరు టీం లీడర్ గా గేమ్స్ ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే జెండా టాస్క్ లో ఎవరైతే ఎక్కువ కలెక్ట్ చేస్తారో వాళ్ల టీం లీడర్ కు 5000 రూపాయల బిబి క్యాష్ లభిస్తుంది. టీం కి సంబంధించిన ఫ్లాగ్ కలెక్ట్ చేస్తే ఒక పాయింట్. ఎల్లో కలర్ ఫ్లాగ్ సంపాదిస్తే ఐదు పాయింట్లు పెరుగుతాయి.

గెలుపు ఎవరిది.?

బ్లూ టీం కు సంబంధించిన కంటెస్టెంట్ నిఖిల్ ని పిలిచి దువ్వాడ మాధురి, తనుజ ఒక ఆఫర్ చేశారు. నిఖిల్ మళ్లీ వస్తాను అనుకొని అక్కడ నుంచి వెళ్లిపోయాడు. బ్లూ టీం నుంచి గౌరవ్, పవన్ రంగంలోకి దిగారు. రెడ్ టీం నుంచి ఇమ్మానుయేల్, కళ్యాణ్ రంగంలోకి దిగారు. ఈ టాస్క్ లో సంజన బ్లూ టీం అయినా గౌరవ్ మరియు పవన్ ఎక్స్లెంట్ గా ఆడి గెలిచారు. ఇప్పుడు ఓడిపోయిన టీం బిగ్ బాస్ అని అవతల వాళ్ళు అంటే కోడిలా అరవాలి అని చెప్పారు బిగ్ బాస్. ఇలా అరవడానికి ఇమ్మానుయేల్ ను సెలెక్ట్ చేసింది బ్లూ టీం లీడర్ సంజన.


మీకు సర్వెంట్ కాదు 

క్లీనింగ్ విషయంలో సంజన మరియు దివ్య మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది. కెప్టెన్ సుమన్ శెట్టి వచ్చి సర్ది చెప్పే ప్రయత్నం చేసినా కూడా సంజన వినిపించుకోలేదు. కెప్టెన్ గౌరవ్ డిష్ వాష్ చేయమని చెప్పినా కూడా నేను చేయను అని చెప్పేసింది. నేను మీ సర్వెంట్ కాదు అంటూ అరిచింది సంజన.

హ్యూమన్ ఫౌంటింగ్ 

ఇద్దరు టీమ్స్ నుంచి పోటుగల్లు వచ్చి తమ ముందు ఉంచిన బకెట్స్ లో వాటర్ స్ప్లిట్ చేయాలి. ఎవరి స్ప్రే అయితే దూరంగా ఉన్న బకెట్లో పడుతుందో వాళ్లే విజేతలు. ఇలా ఏ గ్యాంగ్ మెంబర్స్ అయితే ఎక్కువగా పోటీలో గెలుస్తారో ఆ టీం గెలిచినట్టే. ఆ గ్యాంగ్ లీడర్ కు అప్పుడు 1000/- బిబి క్యాష్ లభిస్తుంది. ఈ టాస్క్ లో సంజన బ్లూ టీమ్ గెలిచింది.

మీరు తోపు 

విన్నింగ్ టీం సెలబ్రేషన్స్ కోసం గెలిచిన టీం లీడర్ ముందు ఓడిపోయిన టీమ్ మెంబర్స్ మోకాలు వేస్తూ. మీరు తోపు మేము తుపాస్ అని ఒప్పుకోవాలనే రూల్ పెట్టారు బిగ్ బాస్.

ఎవరి దగ్గర ఎంత ఉంది? 

బిగ్ బాస్ ఎవరి దగ్గర ఎంత ఉందో డబ్బులు చూపించి లెక్క చెప్పమన్నారు.

ఆయేషా 800/-

ఇమ్మానుయేల్ 3100/-

గౌరవ 1300/-

సాయి 2800/-

నిఖిల్ 2100/-

రాము రాథోడ్ 0/-

సుమన్ శెట్టి 3,100/-

రమ్య 0/-

దువ్వాడ మాధురి

పవన్ 2100/-

తనుజ 7500/-

దివ్య 3980/-

కళ్యాణ్ 3100/-

రీతు చౌదరి 2580/-

రాము రమ్య దగ్గర ఎటువంటి డబ్బులు లేకపోవడం వల్ల కంటెండర్ రేస్ నుంచి తప్పుకున్నారు.

పోలీసులు ఎంట్రీ 

అమర్దీప్ మరియు అర్జున్ హౌస్ లోకి పోలీస్ గెటప్స్ లో ఎంట్రీ ఇచ్చారు. వీళ్ళతో ఏదో ఫన్ క్రియేట్ చేద్దాం అని అనుకున్నారు కానీ అది పెద్దగా వర్కౌట్ కాలేదు.

Also Read : Elimination : షాకింగ్ ఎలిమినేషన్ రాము రాథోడ్ ఔట్, ఏంటి బిగ్ బాస్ ఇది?

Related News

Bigg Boss 9 : బిగ్ బాస్ 9 లో ఇమ్మానుయేల్ మించిన బెస్ట్ పర్సన్ ఇతనే

Ramu Rathod Elimination : షాకింగ్ ఎలిమినేషన్ రాము రాథోడ్ ఔట్, ఏంటి బిగ్ బాస్ ఇది?

Bigg Boss 9 Promo: హౌస్ లోకి పోలీసులు.. అసలేం జరుగుతోంది?

Bigg Boss 9 Telugu : అనారోగ్యంతో హౌస్‌ నుంచి ఈ కంటెస్టెంట్ అవుట్.. పాపం అస్సలు ఊహించలేదు..

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్‌లోకి అమర్ దీప్, అర్జున్ ఎంట్రీ.. కంటెస్టెంట్స్‌కు ఊహించని షాక్..!

Bigg Boss 9 Telugu : కోడిలా మారిన ఇమ్మూ… బురదలో ఫిజికల్ టాస్క్.. ఇదేం ఆటరా నాయనా..

Bigg Boss 9: ఎక్కడ తగ్గని తనూజ.. ఇమ్మాన్యుయేల్, రీతూ డబుల్ గేమ్.. మళ్లీ సంజనపై నెగ్గిన మాధురి..

Big Stories

×