BigTV English
Advertisement
Budget : రైతులను ఆకర్షించడమే లక్ష్యం.. బడ్జెట్ లో సాగురంగానికి భారీగా నిధులు..
Harishrao : తెలంగాణ బడ్జెట్‌ దేశానికే మోడల్‌..సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత: హరీశ్ రావు

Harishrao : తెలంగాణ బడ్జెట్‌ దేశానికే మోడల్‌..సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత: హరీశ్ రావు

Harishrao : తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్‌ ఉంటుందని ఆర్థికమంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. సంక్షేమం, అభివృద్ధికి బడ్జెట్‌లో ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించారు. కేంద్రం సహకారం లేకున్నా అభివృద్ధి సాధిస్తున్నామన్నారు. తెలంగాణ బడ్జెట్‌ దేశానికే మోడల్‌గా నిలుస్తుందని స్పష్టం చేశారు. అసెంబ్లీకి చేరుకోవడానికి ముందు హరీశ్ రావు బడ్జెట్‌ కాపీలతో జూబీహిల్స్‌ టీటీడీ ఆలయానికి వెళ్లారు. అక్కడ శ్రీవారికి పూజలు చేశారు. అనంతరం అక్కడ నుంచి అసెంబ్లీకి వెళ్లారు. తెలంగాణలో ఎన్నికల ఏడాది కావడంతో […]

Suicide : వరంగల్ లో బీజేపీ నేత ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్..
Uttam Kumar Reddy : తెలంగాణలో రాష్ట్రపతి పాలన.. ఉత్తమ్ కుమార్ జోస్యం
KCR : బీఆర్ఎస్ కు అధికారమిస్తే.. జలవిధానం పూర్తిగా మార్చేస్తాం: కేసీఆర్
KCR : దేశ నాయకత్వంలో మార్పురావాలి.. నాందేడ్ సభలో కేసీఆర్ పిలుపు..

KCR : దేశ నాయకత్వంలో మార్పురావాలి.. నాందేడ్ సభలో కేసీఆర్ పిలుపు..

KCR : మహారాష్ట్రలోని నాందేడ్ లో నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభలో తెలంగాణ మోడల్ ను కేసీఆర్ వివరించారు. బీఆర్ఎస్ కు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోందని తెలిపారు. దేశ నాయకత్వంలో మార్పురావాలని పిలుపునిచ్చారు. దేశంలోని రైతుల సమస్యలను ప్రధానంగా లేవనెత్తారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశంలో తెలంగాణ మోడల్ ను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. దేశానికి తెలంగాణ మోడల్..తెలంగాణలో ఒకప్పుడు దారుణ పరిస్థితులు ఉండేవని కేసీఆర్ చెప్పుకొచ్చారు. […]

Chinese billionaires: సింగపూర్‌కు పయనమవుతున్న చైనా కుబేరులు
Raghunandanrao : గజ్వేల్‌కు రూ.890 కోట్లు, సిద్ధిపేటకు రూ.790 కోట్లు.. దుబ్బాకకు ఎంత ఇచ్చారు?: రఘునందన్ ప్రశ్న..

Raghunandanrao : గజ్వేల్‌కు రూ.890 కోట్లు, సిద్ధిపేటకు రూ.790 కోట్లు.. దుబ్బాకకు ఎంత ఇచ్చారు?: రఘునందన్ ప్రశ్న..

Raghunandanrao : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైనప్పటి నుంచి స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్స్‌‌ను జిల్లాలు, నియోజకవర్గాల వారీగా చేసిన కేటాయింపుల వివరాలను సమాచార హక్కు చట్టం కింద తాను సేకరించానని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అసెంబ్లీలో తెలిపారు. గజ్వేల్‌కు రూ.890కోట్లు, సిద్ధిపేటకు రూ.790 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని వెల్లడించారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి దుబ్బాక నియోజకవర్గానికి మాత్రం ఒక్క రూపాయి కేటాయించలేదన్నారు. ఆ అంశంపై క్లారిటీ ఏది?గవర్నర్‌ ప్రసంగంలో రుణమాఫీపై క్లారిటీ ఇవ్వలేదని రఘునందన్ […]

TS Assembly : బీఆర్ఎస్ ప్రభుత్వంపై అక్బరుద్దీన్‌ ఫైర్.. కేటీఆర్ కౌంటర్..

TS Assembly : బీఆర్ఎస్ ప్రభుత్వంపై అక్బరుద్దీన్‌ ఫైర్.. కేటీఆర్ కౌంటర్..

TS Assembly: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు రెండోరోజు వాడీవేడిగా సాగుతున్నాయి. తొలిరోజు అసెంబ్లీలో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ చేసిన ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని శాసనసభలో సండ్ర వెంకట వీరయ్య ప్రతిపాదించగా.. మరో సభ్యుడు వివేకానంద గౌడ్ బలపరిచారు. మండలిలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ తీర్మానాన్ని ప్రతిపాదించగా.. ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ బలపరిచారు. శాసనసభ, శాసన మండలిలో ప్రశ్నోత్తరాలను రద్దు చేసి గవర్నర్ ప్రసంగంపై నేరుగా చర్చ చేపట్టారు. అక్బరుద్దీన్ ఫైర్..అసెంబ్లీలో కాసేపు […]

New Secretariat : కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదంపై రగడ.. కాంగ్రెస్ నేతలు అరెస్ట్..

New Secretariat : కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదంపై రగడ.. కాంగ్రెస్ నేతలు అరెస్ట్..

New Secretariat : తెలంగాణ కొత్త సచివాలయంలో జరిగిన అగ్నిప్రమాదం వివాదం రాజేసింది. ఈ ప్రమాదంపై కాంగ్రెస్ నేతలు అనుమానం వ్యక్తం చేశారు. గాంధీభవన్ నుంచి కొత్త సచివాలయానికి కాంగ్రెస్ నేతలు వెళ్లేందుకు ప్రయత్నించారు. సచివాలయం లోయర్ గ్రౌండ్ ఫ్లోర్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంపై వెలువడుతున్న ప్రకటనలు గందరగోళంగా ఉన్నాయని మండిపడ్డారు. మరోవైపు అగ్ని ప్రమాదం జరగలేదని మాక్ డ్రిల్ మాత్రమే నిర్వహించామని పోలీసులు అంటున్నారు. ఇంకోవైపు సచివాలయంలో స్వల్ప అగ్నిప్రమాదం జరిగిందని మంత్రి వేముల ప్రశాంతరెడ్డి ప్రకటించారు. […]

Fire Accident : తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం..
Raja Singh : పోలీసులు మళ్లీ నోటీసులు.. తగ్గేదేలే : రాజాసింగ్
Telangana : కేటీఆర్ Vs బండి..ముందస్తు ఎన్నికలకు సై అంటే సై..
Sharmila : షర్మిల పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్.. ఈ సారైనా ముందుకు సాగేనా..?
Revanthreddy : ఈటల బీజేపీలో అసంతృప్తిగా ఉన్నారా..? రేవంత్ ఆసక్తికర కామెంట్స్..

Big Stories

×