BigTV English
Master Plans : కామారెడ్డి, జగిత్యాల మాస్టర్ ప్లాన్ రద్దు.. మున్సిపల్ కౌన్సిల్ లో తీర్మానం
DGP : తెలంగాణ డీజీపీ ఏపీకి వెళ్లాల్సిందేనా?.. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ..
Secunderabad : దక్కన్ మాల్ భవనంలో ముగ్గురు సజీవదహనం .. యాజమానులపై కేసు..

Secunderabad : దక్కన్ మాల్ భవనంలో ముగ్గురు సజీవదహనం .. యాజమానులపై కేసు..

Secunderabad : సికింద్రాబాద్ దక్కన్‌ మాల్‌లో గురువారం జరిగిన అగ్నిప్రమాదం తర్వాత ముగ్గరి ఆచూకీ లభ్యంకాలేదు. మంటల్లో చిక్కుకుని కనిపించకుండాపోయిన వసీం, జునైద్, జహీర్ సజీవదహనమయ్యారు. వీరి మృతదేహాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి గుర్తుపట్టలేని విధంగా కాలిపోయి బూడిద అయినట్లు తెలుస్తోంది. ఎముకలు, టీత్ పరీక్ష ద్వారానే మృతులను గుర్తించే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. గురువారం అగ్నిప్రమాదం సంభవించినప్పుడు లోపల చిక్కుకున్న నలుగురిని సిబ్బంది కాపాడారు. అయితే వసీం, జునైద్, జహీర్ మాత్రం షెటర్లు మూసేందుకు […]

Kodandaram : జై తెలంగాణ అనడానికి కేసీఆర్ కు సిగ్గు ఎందుకు? .. కోదండరాం సూటి ప్రశ్న..
Secunderabad : సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. స్పోర్ట్స్‌ షోరూమ్ లో మంటలు

Secunderabad : సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. స్పోర్ట్స్‌ షోరూమ్ లో మంటలు

Secunderabad : సికింద్రాబాద్‌ పరిధి నల్లగుట్టలోని ఓ షాపింగ్‌మాల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. డెక్కన్‌ నైట్‌వేర్‌ స్పోర్ట్స్‌ షోరూంలో ఒక్కసారి మంటలు ఎగిసిపడ్డాయి. ఆరు అంతస్తుల భవనంలో కింద కార్ల విడి భాగాల గోదాంలో షార్ట్ సర్క్యూట్‌ వల్ల మంటలు చెలరేగాయి. ఆ మంటలు పైఅంతస్తులో ఉన్న షోరూంకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. నాలుగు ఫైర్‌ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. సమీపంలోని దుస్తుల దుకాణంలోనూ పొగలు కమ్మేశాయి. […]

Jagitial: జగిత్యాలలోనూ మాస్టర్ ప్లాన్ రచ్చ.. రైతుల ఆందోళనతో ఉద్రిక్తత..
Bandi Sanjay : ఖమ్మం సభలో జై తెలంగాణ అనలేదు.. కేసీఆర్ తో అనిపిస్తాం : బండి సంజయ్
Kamareddy : కామారెడ్డిలో మాస్టర్ ప్లాన్ రగడ.. కౌన్సిలర్ల రాజీనామాపై ఉత్కంఠ..
IT Raids : హైదరాబాద్ లో మరోసారి ఐటీ రైడ్స్.. రియల్ ఎస్టేట్ వ్యాపారులే టార్గెట్..
BRS : అల్పాహార విందు.. యాదాద్రి టూర్.. ఖమ్మం సభ..
BJP : తెలంగాణలో టీడీపీతో పొత్తుపై తరుణ్ చుగ్ క్లారిటీ..
Hospital : ఇద్దరు బాలింతలు మృతి.. మలక్‌పేట్‌ ఏరియా ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత..
KCR : మహబూబాబాద్ కు కేసీఆర్ వరాలు.. బీఆర్ఎస్ ఆఫీస్ , కలెక్టరేట్ ప్రారంభోత్సవం..

KCR : మహబూబాబాద్ కు కేసీఆర్ వరాలు.. బీఆర్ఎస్ ఆఫీస్ , కలెక్టరేట్ ప్రారంభోత్సవం..

KCR : మహబూబాబాద్ జిల్లాకు కేసీఆర్ వరాలు ప్రకటించారు. మహబూబాబాద్ లో పర్యటించిన కేసీఆర్ తొలుత బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. తర్వాత కొత్త కలెక్టరేట్ కు చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం చాంబర్‌లో కలెక్టర్‌ శశాంకకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. బహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్..మహబూబాబాద్ జిల్లా ప్రజలకు శుభవార్త చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతీ గ్రామ పంచాయతీకి రూ.10 లక్షల […]

Revanthreddy : ఠాక్రేతో రేవంత్, భట్టి భేటీ.. వివాదాలపై చర్చ..!

Revanthreddy : ఠాక్రేతో రేవంత్, భట్టి భేటీ.. వివాదాలపై చర్చ..!

Revanthreddy : తెలంగాణ కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్ రావ్ ఠాక్రే రంగంలోకి దిగారు. పార్టీలో ఉన్న సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టారు. హైదరాబాద్ వచ్చిన ఠాక్రే.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో సమావేశమయ్యారు. తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా నియమితులైన తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి చేరుకున్న ఠాక్రేకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో నేతలు స్వాగతం పలికారు. అనంతరం గాంధీభవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఠాక్రే పాల్గొన్నారు. పార్టీలో నెలకొన్న వివాదాలపై రేవంత్, భట్టి […]

Kamareddy : కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌.. స్టేకు హైకోర్టు నిరాకరణ.. రైతుల ధర్నా..

Kamareddy : కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌.. స్టేకు హైకోర్టు నిరాకరణ.. రైతుల ధర్నా..

Kamareddy : కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌ వ్యతిరేకంగా ఒకవైపు రైతులు పోరాటం కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో మాస్టర్ ప్లాన్ ను అమలు నిలిపివేయాలని కోరూతూ హైకోర్టులోనూ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేప్టటిన హైకోర్టు.. స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కామారెడ్డి టౌన్‌ ప్లానింగ్‌ విషయంలో ఇప్పటికిప్పుడు ఏమీ కాదని హైకోర్టు స్పష్టం చేసింది. హైదరాబాద్‌, వరంగల్‌ మాస్టర్‌ ప్లాన్ల విషయంలో ఏళ్ల తరబడి ఊగిసలాట కొనసాగుతోందని హైకోర్టు […]

Big Stories

×