BigTV English
Sharmila : పంజరంలో పెట్టి బంధిస్తారా..? పాదయాత్ర ఆపడం కేసీఆర్ తరంకాదు : షర్మిల
Kavitha : కవితను మళ్లీ.. మళ్లీ.. ప్రశ్నిస్తారా?.. సీబీఐ నెక్ట్స్ స్టెప్ ఏంటి..?
Konda Surekha : టీపీసీసీ ఎ‍గ్జిక్యూటివ్‌ కమిటీకి కొండా సురేఖ రాజీనామా.. కారణమిదే..!
Komatireddy : అక్కడ నుంచే పోటీ చేస్తా.. అప్పటి వరకు రాజకీయాలపై మాట్లాడను: కోమటిరెడ్డి

Komatireddy : అక్కడ నుంచే పోటీ చేస్తా.. అప్పటి వరకు రాజకీయాలపై మాట్లాడను: కోమటిరెడ్డి

Komatireddy : టీపీసీసీ కార్యవర్గంలో చోటు దక్కకపోవడంపై కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎట్టికేలకు పెదవి విప్పారు. ఎన్నికలకు నెలరోజుల ముందు వరకు రాజకీయాలపై ఏమీ మాట్లాడనని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో నల్గొండ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించారు. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సిరిసిల్ల, గజ్వేల్‌ మాదిరిగానే నల్గొండ నియోజకవర్గంలో 20 వేల ఇళ్లు ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. నల్గొండలో అభివృద్ధి పేరుతో పేదల ఇళ్లు కూల్చేస్తున్నారని […]

Bandi Sanjay : కవిత ఇంటి వద్ద ఆ హోర్డింగ్స్ ఎందుకు?.. తప్పు చేస్తే జైలుకు వెళ్లాల్సిందే : బండి సంజయ్‌
BRS : భారత్‌ రాష్ట్ర సమితి ఆవిర్భావం..తెలంగాణ భవన్ లో వేడుకలు
Revanthreddy : బీజేపీ కోసమే బీఆర్ఎస్.. కాంగ్రెస్ ను దెబ్బతీయడమే ఆ పార్టీల లక్ష్యం : రేవంత్

Revanthreddy : బీజేపీ కోసమే బీఆర్ఎస్.. కాంగ్రెస్ ను దెబ్బతీయడమే ఆ పార్టీల లక్ష్యం : రేవంత్

Revanthreddy : కాంగ్రెస్ ఓటు బ్యాంకును చీల్చడానికే కేసీఆర్‌ను బీజేపీ వాడుకుంటోందని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. ఎంఐఎం, ఆప్ పార్టీల మాదిరిగానే జాతీయ స్థాయిలో మూడో పార్టీగా కేసీఆర్‌ను బీజేపీ ఉపయోగించుకోవాలనుకుంటోందని ఆరోపించారు. దక్షిణ భారత దేశంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకును గండి కొట్టాలని బీజేపీ ప్లాన్ వేస్తోందని అన్నారు. టీఆర్‌ఎస్‌.. బీఆర్ఎస్ గా మారడం వెనుక కుట్ర ఉందన్నారు. టీఆర్‌ఎస్‌ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు రేవంత్‌రెడ్డి. […]

KCR : ORR చుట్టూ మెట్రో… కేంద్ర సహకారం లేకున్నా తెస్తాం : కేసీఆర్
BRS : బీఆర్ఎస్ కు ఈసీ గ్రీన్ సిగ్నల్.. తెలంగాణ భవన్‌లో ఆవిర్భావ కార్యక్రమం..
Basara : బాసరలో ఆన్‌లైన్‌ అక్షరాభ్యాసాలు.. టికెట్‌ ధర ఎంతంటే?

Basara : బాసరలో ఆన్‌లైన్‌ అక్షరాభ్యాసాలు.. టికెట్‌ ధర ఎంతంటే?

Basara : బాసర క్షేత్రంలో కొత్తసేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఆన్‌లైన్‌ లో అక్షరాభ్యాసాలు నిర్వహించేందుకు దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది. శ్రీసరస్వతీ అమ్మవారి ఆలయంలో ఆన్‌లైన్‌ అక్షరాభ్యాసాలకు టికెట్ల ధరలను నిర్ణయించింది. ఆన్‌లైన్‌లో అక్షరాభ్యాసాలు బుక్‌ చేసుకుంటే వారికి పూజ చేసిన వస్తువులను తపాలాశాఖ ద్వారా పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. టికెట్‌ ధరలు.. విదేశీయులకు రూ.2,516, మన దేశంలో ఉన్నవారికి రూ.1,516గా నిర్ణయించారు. ప్రధానంగా ఉత్సవాల సమయంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ సమయంలో చిన్నారులకు అక్షరాభ్యాసాలు […]

Farm House Case : ఎమ్మెల్యేలకు ఎర కేసులో సింహయాజి విడుదల.. ఇంకా జైల్లోనే ఆ ఇద్దరు..!
Kadiri: నీళ్ల విషయంలో గొడవ.. రాళ్లతో మహిళ హత్య..
Farm house Case : ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ కు షాక్.. మెమో కొట్టివేసిన కోర్టు..
Spicejet : సాంకేతికలోపంతో స్పైస్‌జెట్‌ విమానం వెనక్కి.. ప్రయాణికులకు ఇక్కట్లు..

Spicejet : సాంకేతికలోపంతో స్పైస్‌జెట్‌ విమానం వెనక్కి.. ప్రయాణికులకు ఇక్కట్లు..

Spicejet : స్పైస్ జెట్ విమానానికి పెనుప్రమాదం తప్పింది. హైదరాబాద్‌ శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి స్పైస్‌ జెట్‌ విమానం ఉదయం 6.20 గంటలకు నాసిక్ బయల్దేరింది. సుమారు 30 నిమిషాల ప్రయాణం తర్వాత విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమయ్యారు. విమానాన్ని తిరిగి శంషాబాద్ విమానాశ్రయానికి తీసుకొచ్చారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. విమానం వెనక్కి రావడంతో నాసిక్ వెళ్లాల్సిన ప్రయాణికులు విమానాశ్రయంలో ఉండిపోయారు. గంటల తరబడి నిరీక్షించినా మరో విమానం ఏర్పాటు […]

TRS : కేంద్రంపై యుద్ధమే.. పార్లమెంట్ లో టీఆర్ఎస్ వ్యూహం ఇదేనా..?

Big Stories

×