E-Paper
TTD Parakamani Case: టీటీడీ పరకామణి కేసు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

TTD Parakamani Case: టీటీడీ పరకామణి కేసు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

TTD Parakamani Case: టీటీడీ పరకామణి వ్యవహారంలో ఏపీ హైకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక అయిన తిరుమల ఆలయంలో విరాళాల లెక్కింపులో చోటుచేసుకున్న అవకతవకలు.. అత్యంత తీవ్రమైనవని కోర్టు వ్యాఖ్యానించింది. పరకామణిలో జరిగిన నేరం, దొంగతనం కన్నా మించింది అని అభిప్రాయపడింది. భక్తుల నమ్మకాన్ని దెబ్బతీసే ఇలాంటి ఘటనలను ఏమాత్రం ఉపేక్షించలేమని స్పష్టం చేసింది. టీటీడీలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను నియమించడం సమంజసం కాదని స్పష్టంగా వ్యాఖ్యానించింది. […]

×