E-Paper
Advertisement
CCI: రైతులకు బిగ్ అలర్ట్.. పత్తి కొనుగోళ్ల గడువును పొడిగించిన సీసీఐ..!
Telangana Oil Palm: ఆయిల్ పామ్ సాగుతో.. తెలంగాణ రైతాంగానికి మహర్దశ!
CMA Chandrababu: ఐదు పంచాయతీల వాపస్.. తిరుమలలో స్థలం, సీఎం చంద్రబాబు ముందు తుమ్మల ప్రతిపాదనలు

CMA Chandrababu: ఐదు పంచాయతీల వాపస్.. తిరుమలలో స్థలం, సీఎం చంద్రబాబు ముందు తుమ్మల ప్రతిపాదనలు

తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ : తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న పలు చిక్కుముడి అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు సంబంధించిన భౌగోళిక, పరిపాలనా సమస్యలను మంత్రి వివరించారు. విభజన సమయంలో ఏపీలో కలిసిన ఏటపాక, కన్నాయిగూడెం, పిచ్చికలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని కోరారు. ఈ […]

Tummala Nageswara Rao: గత ప్రభుత్వం కేంద్ర నిధులను వదిలేసింది.. మేము వాడుకుంటున్నాం.. కేంద్ర మంత్రితో మంత్రి తుమ్మల సమావేశం!

Tummala Nageswara Rao: గత ప్రభుత్వం కేంద్ర నిధులను వదిలేసింది.. మేము వాడుకుంటున్నాం.. కేంద్ర మంత్రితో మంత్రి తుమ్మల సమావేశం!

Tummala Nageswara Rao: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఆరు రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన కేంద్రానికి వివరించారు. ముఖ్యంగా కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి గత ఏడాది కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం సద్వినియోగం చేసుకుందని ఆయన వెల్లడించారు. గత ప్రభుత్వం పదేళ్ల […]

Tummala Nageswara Rao: ‘తెలంగాణ మోడల్’ పాలనే మా లక్ష్యం.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు!

Tummala Nageswara Rao: ‘తెలంగాణ మోడల్’ పాలనే మా లక్ష్యం.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు!

Tummala Nageswara Rao: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచి ‘తెలంగాణ మోడల్’గా మారుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశాభావం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, సామాన్యుడికి అందాల్సిన సంక్షేమ పథకాలను ఎక్కడా ఆపకుండా కొనసాగిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. మంచుకొండ […]

Runa Mafi: తుమ్మల గుడ్ న్యూస్! రూ. లక్ష రుణమాఫీ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×