E-Paper
Advertisement
హీరోగా ఓకే, బిజినెస్‌మెన్‌గా డబుల్ ఓకే… పొలిటిక‌ల్‌గా నాట్ ఓకే.. యావ‌రేజ్ లీడ‌ర్‌!

హీరోగా ఓకే, బిజినెస్‌మెన్‌గా డబుల్ ఓకే… పొలిటిక‌ల్‌గా నాట్ ఓకే.. యావ‌రేజ్ లీడ‌ర్‌!

ఐడెంటిటీ క్రైసిస్‌.. ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్‌.. ఈ రెండూ రాజ‌కీయాల్లో వెంటాడుతున్న‌ట్టున్నాయి ఉద‌య‌నిధి స్టాలిన్‌ను. త‌నక‌న్నా కాలేజీలో సీనియ‌ర్ కానీ.. రాజ‌కీయాల్లో జూనియ‌ర్‌.. ఇలా వ‌చ్చీ రాగానే సీఎం అయిపోయాడు..! అనే ఓ ఆత్మన్యూన‌తా భావం వెంటాడుతున్న‌ట్టుంది. విజ‌య్ విష‌యంలో. ఈ మాట‌ను స్వ‌యంగా త‌నే అన్నాడు అసెంబ్లీలో. ఓయ్‌.. బాబు నువ్వు నాక‌న్న కాలేజీలో సీనియ‌ర్ కావొచ్చు.. ఇక్క‌డ జూనియ‌రే తెలుసా..? ఇప్పుడు సీఎం అయినంత మాత్రానా ఆ విష‌యం మ‌రిచిపోకు..! అన్న‌ట్టుగా దెప్పిపొడిచాడు. ఈ మాట‌ల్లోనే […]

తమిళ‌నాట సీనియ‌ర్‌, జూనియ‌ర్ రాజ‌కీయాలు..! ఇదో టైపు ర్యాగింగా? ఉద‌య‌నిధి దూకుడు..! కేటీఆర్‌లాగే..!

తమిళ‌నాట సీనియ‌ర్‌, జూనియ‌ర్ రాజ‌కీయాలు..! ఇదో టైపు ర్యాగింగా? ఉద‌య‌నిధి దూకుడు..! కేటీఆర్‌లాగే..!

తండ్రికి, కొడుకు చాలా తేడా ఉంది. ఎంతైనా సీనియ‌ర్ సీనియ‌రే. ఇప్పుడు మ‌నం చెప్పుకుంటున్న‌ది స్టాలిన్‌, అత‌ని కొడుకు ఉద‌య‌నిధి స్టాలిన్ గురించి. తొలిరోజే అసెంబ్లీలో ఉద‌య‌నిధి స్టాలిన్ మాట్లాడిన ప్ర‌సంగం.. అత‌ని ఆత్మ‌నూన్య‌త‌ను చాటింది. తండ్రి ఓడాడు. కొడుకే ఇప్పుడక్క‌డ ఎల్పీ లీడ‌ర్‌. ఎంతో హుందాగా ఉండాలె. తామిద్ద‌రం ఒకే కాలేజీలో చ‌దివామ‌న్నాడు. అక్క‌డ విజ‌య్ త‌న‌కు సీనియ‌ర్ అని గుర్తు చేస్తూనే.. రాజ‌కీయాల్లో మాత్రం నేనే సీనియ‌ర్‌. అత‌ను జూనియ‌ర్ అన్నాడు. చ‌లోక్తిలో అంత‌టితో […]

Udhayanidhi Stalin: నేను నా మాటకు కట్టుబడి ఉన్నా.. సారీ చెప్పను.. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్
Prakash Raj on Pawan Kalyan: ‘అర్థమైంది రాజా’.. పవన్‌పై అందుకేనా సెటైర్లు.. #JustAsking

Big Stories

Advertisement
×