E-Paper
బ‌ల‌వంత‌మైన స‌ర్ప‌ము.. బొద్దింక‌ల చేత‌జిక్కి చావ‌దే సుమ‌తీ!

బ‌ల‌వంత‌మైన స‌ర్ప‌ము.. బొద్దింక‌ల చేత‌జిక్కి చావ‌దే సుమ‌తీ!

Advertisement బ‌ల‌వంతుడ నాకేమ‌ని ప‌లువుర‌తో నిగ్ర‌హించి ప‌లుకుట‌మేలా? బ‌ల‌వంత‌మైన స‌ర్ప‌ము చ‌లిచీమ‌ల చేత‌జిక్కి చావ‌దే సుమ‌తీ! చిన్న‌ప్పుడెప్పుడో చ‌దువుకున్న గుర్తు. చాలా నీతిని బోధించే సుమ‌తీ శ‌త‌కంలోని ఓ ప‌ద్యం. ఇదిప్పుడు కొంచెం మార్చి చెప్పుకోవాల్సి వ‌స్తుంది.. ప్ర‌స్తుత దేశ రాజ‌కీయాల ప‌రిణామాల సంద‌ర్భంగా. బ‌ల‌వంతమైన స‌ర్ప‌ము.. బొద్దింక‌ల చేత‌జిక్కి చావ‌దే సుమ‌తీ! అని. దీన్ని క‌రెక్టుగా అర్థం చేసుకున్న‌ది ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్ర‌మే. ఢిల్లీలో మీటింగు పెట్టి.. జాతీయ భావ‌న పెంచేదిశ‌గా ప్ర‌య‌త్నం చేయ‌డం కోసం.. […]

×