E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్
యూరియా యాప్‌ను బంగాళాఖాతంలో ప‌డేస్తాం! రేవంత్ డైలాగుని తిప్పికొడుతున్న కేటీఆర్‌!

యూరియా యాప్‌ను బంగాళాఖాతంలో ప‌డేస్తాం! రేవంత్ డైలాగుని తిప్పికొడుతున్న కేటీఆర్‌!

Advertisement బంగాళఖాతంలో పడేస్తాం..! ఇది రేవంత్‌రెడ్డి మార్కు ఫేమ‌స్ డైలాగ్‌. అధికారంలోకి రాకముందు.. పీసీసీ చీఫ్‌గా ఆయ‌న ధ‌ర‌ణిపై త‌న‌దైన స్టైల్‌లో చేసే ప్ర‌సంగానికి మంచి స్పంద‌న వ‌చ్చింది. ధ‌ర‌ణి ముచ్చ‌ట రాగానే రేవంత్‌.. బంగాళాఖాతంలో ప‌డేస్తాం అని జోడించి.. దీని వ‌ల్ల రైతులు ఎంత‌లా ఇబ్బంది ప‌డుతున్నారో తెలియ‌జేసేవారు. కేసీఆర్‌కు ఈ వ్యాఖ్య‌లు మ‌రింత రెచ్చ‌గొట్టేవి. ఆయ‌న మాన‌స‌పుత్రిక ధ‌ర‌ణి. అలాంటి ధ‌ర‌ణినే బంగాళాఖాతంలో ప‌డేస్తాడా? అని ఆయ‌న కూడా వేదిక‌ల మీద ఘటుగానే స్పందించేవాడు. […]

Big Stories

×