E-Paper
Advertisement

పరిషత్ ఎన్నికల్లో దేవుడి స్క్రిప్ట్ రిపీట్.. 17 జిల్లాల్లో వైసీపీ ఎన్నిసీట్లు అంటే.. ఆ 11 జిల్లాలు మాత్రమే

పరిషత్ ఎన్నికల్లో  దేవుడి స్క్రిప్ట్ రిపీట్.. 17  జిల్లాల్లో  వైసీపీ ఎన్నిసీట్లు అంటే..  ఆ 11 జిల్లాలు మాత్రమే
Advertisement

AP Parishad elections 2026: ఏపీ పరిషత్ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. పార్టీల నేతలు తమ తమ జిల్లాల గురించి లెక్కలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రత్యర్థి వైసీపీకి ఎన్ని వెళ్లాయి? ఎక్కడ వీక్‌గా ఉన్నాము? అనేదానిపై లెక్కలు వేసుకుంటున్నాయి?

జిల్లా పరిషత్ ఎన్నికల్లో దేవుడి స్క్రిప్ట్ రిపీట్

సార్వత్రిక ఎన్నికల మాదిరిగానే పరిషత్ ఎన్నికల్లో దేవుడు స్క్రిప్ట్ వెలుగులోకి వచ్చింది. 17 జిల్లాల్లో 17 జెడ్పీటీసీలను గెలుచుకుంది. అందులో ఉత్తరాంధ్ర మొదలు రాయలసీమ వరకు జిల్లాలు ఉన్నాయి. 389 సీట్లకు గాను కేవలం 17 సీట్లు గెలుచుకుంది.

Advertisement

ఏపీలో పరిషత్ ఎన్నికల ఫలితాలు ఆదివారం ఉదయం నాటికి పూర్తిగా వచ్చేశాయి. ఇప్పటివరకు నియోజకవర్గాల నేతలు లెక్కలు పరిశీలించారు. ఇప్పుడు పార్టీ కీలక నేతల వంతైంది. ఎక్కువగా ఏయే ప్రాంతాల్లో సీట్లు గెలిచాము అనే లెక్కల్లో బిజీగా ఉన్నాయి. పార్టీల వేసుకున్న లెక్కల ప్రకారం .. ఏడు జిల్లాల జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ ఖాతా తెరవలేదు. ఆయా జిల్లాల్లో వైసీపీ ఘోరంగా ఓటమి పాలైంది.

17 జిల్లాల్లో 17 సీట్లు గెలుచుకున్న వైసీపీ

అందులో విశాఖపట్నం సిటీ-0, అనకాపల్లి-0, కాకినాడ-0, కోనసీమ-0, పశ్చిమగోదావరి-0, పల్నాడు-0, మార్కాపురం-0 వంటి జిల్లాల్లో 136 సీట్లు ఉన్నాయి. ఒక్కటీ కూడా వైసీపీ గెలవలేదు. వివిధ జిల్లాల్లో ఒకొక్క జెడ్పీ సీట్లను వైపీసీ గెలుచుకుంది. అందులో మూడు జిల్లాలు ఉన్నాయి. తొలుత శ్రీకాకుళం-1, ఆ తర్వాత తూర్పుగోదావరి-1, కృష్ణా -1జిల్లాలు ఉన్నాయి. ఆయా జిల్లాల్లో 77 జెడ్పీ సీట్లకు కేవలం మూడు సీట్లను మాత్రమే గెలుచుకుంది. ఆయా జిల్లాల నేతలు సైతం చేతులు ఎత్తేశారు.

Advertisement

ALSO READ: కంచుకోటలు కూలినా వైసీపీ పరువు కాపాడిన అల్లూరి జిల్లా.. జెడ్పీ పీఠంపై ఫ్యాన్ పార్టీ, కూటమిని దెబ్బ కొట్టిన

ఏడు జిల్లాల్లో అయితే వైసీపీ రెండేసి జెడ్పీ సీట్లను గెలుచుకుంది. అందులో మార్కాపురం-2, నెల్లూరు-2, అనంతపురం-2, బాపట్ల-2, గుంటూరు-2, ఎన్టీఆర్-2, కడప-2 జిల్లాలు ఉన్నాయి. ఆయా జిల్లాల్లో 179 సీట్లకు గాను కేవలం 14 సీట్లు మాత్రమే గెలుచుకుంది వైసీపీ. 17 జిల్లాల్లో 389 జెడ్పీ‌టీసీ సీట్లకు కేవలం 17 గెలుచుకుంది వైసీపీ. కేవలం 11 జిల్లాలు మాత్రమే వైసీపీ పరువు కాపాడాయని చెప్పవచ్చు.

Related News

జగన్ దారిలో వైసీపీ నేతలు.. చెవిరెడ్డి కీలక వ్యాఖ్యలు.. మరో ఆరునెలల్లో ఎన్నికలు-తడాఖా చూపిస్తాం

కంచుకోటలు కూలినా వైసీపీ పరువు కాపాడిన అల్లూరి జిల్లా.. జెడ్పీ పీఠంపై ఫ్యాన్ పార్టీ, కూటమిని దెబ్బ కొట్టిన

స్థానిక ఎన్నికల్లో తండ్రీ-కొడుకులకు భయం.. ఆ భయం నన్ను వెంటాడుతోంది-అంబటి, ‘బిగ్‌టీవీ స్ట్రెయిట్ టాక్‌’లో..

పరిషత్ ఎన్నికల ఫలితాలపై జగన్ రియాక్ట్.. ప్రజల మనసులు గెలుచుకున్నాం

పరిషత్ ఎన్నికల్లో కూటమి జోరు.. పల్లెల్లో తనకు తిరుగులేదని నిరూపించుకున్న అధికార పార్టీ

కూటమికి ప్రభుత్వానికి ఊహించని షాక్.. రాజానగరంలో వైసీపీ ఘనవిజయం!

కూటమి ఆధిపత్యానికి జక్కంపూడి రాజా చెక్.. మాజీ ఎమ్మెల్యే స్కెచ్‌తో తిరగబడ్డ ఫలితాలు!

Big Stories

Advertisement
×