E-Paper
Trump Netanyahu: మిత్రుల మధ్య చిచ్చు పెట్టిన ఇరాన్ డీల్.. నెతన్యాహును ‘క్రేజీ’ అని తిట్టిన ట్రంప్..!

Trump Netanyahu: మిత్రుల మధ్య చిచ్చు పెట్టిన ఇరాన్ డీల్.. నెతన్యాహును ‘క్రేజీ’ అని తిట్టిన ట్రంప్..!

Advertisement Trump Netanyahu: నిన్నటి వరకు ఒకరినొకరు ప్రాణ మిత్రులు అని పిలుచుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇప్పుడు ఎడమొహం, పెడమొహం అన్నట్లుగా తయారయ్యారు. అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్ధాన్ని ముగించడానికి కుదిరిన శాంతి ఒప్పందం కాస్తా.. వాషింగ్టన్ – టెల్ అవీవ్‌ల మధ్య దశాబ్దాలుగా ఉన్న వ్యూహాత్మక సంబంధాన్ని దెబ్బతీసింది. నెతన్యాహును ట్రంప్ బహిరంగంగానే క్రేజీ అని అని మాట్లాడడం, తాను లేకపోతే ఇజ్రాయెల్ ఉండేది కాదు అని చెప్పడం, […]

Big Stories

×