E-Paper
Advertisement

40 ఏళ్లైనా త‌గ్గ‌ని రోహిత్ క్రేజ్…అప‌ర కుబేరుడు అంబానీ కూడా త‌ల‌వంచాల్సిందే!

40 ఏళ్లైనా త‌గ్గ‌ని రోహిత్ క్రేజ్…అప‌ర కుబేరుడు అంబానీ కూడా త‌ల‌వంచాల్సిందే!
Advertisement

Ambani Requesting Rohit Sharma: ఇండియ‌న్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ 2027 (Indian Premier League Tournament 2027) నేపథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పాత కోచ్ లను బ‌య‌ట‌కు పంపించేసిన‌ ముంబై ఇండియన్స్ యాజమాన్యం.. కొత్త వాళ్లను నియామకం చేసింది. ఇక హార్దిక్ పాండ్యాపై వేటు వేసి రోహిత్ శర్మకు (Rohit Sharma) పగ్గాలు ఇప్పించే ప్రయత్నాలు కూడా అంబానీ ఫ్యామిలీ షురూ చేసినట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. రోహిత్ శర్మ తనకు కెప్టెన్సీ వద్దని మొత్తుకున్నా కూడా అంబానీ (Ambani ) ఫ్యామిలీ అసలు వినడం లేదని తెలుస్తోంది. ఎలాగైనా రోహిత్ శర్మను కెప్టెన్ చేసి బరిలోకి దిగేలా ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

రోహిత్ శర్మను బతిలాడుతున్న అంబానీ ఫ్యామిలీ

గత మూడు సీజన్లుగా ముంబై ఇండియన్స్ అత్యంత చిత్త ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా కెప్టెన్ అయిన తర్వాత ముంబై పరిస్థితి చాలా దిగజారిపోయింది. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలుస్తూ అభిమానులను నిరాశ పరుస్తోంది. అయితే 2027 ఐపీఎల్ టోర్నమెంట్ నేపథ్యంలో అలా జరగకుండా ఎలాగైనా టైటిల్ నెగ్గే దిశగా అడుగులు వేయాలని అంబానీ ఫ్యామిలీ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే గతంలో ముంబై ఇండియన్స్ జట్టును నాలుగు సార్లు ఛాంపియన్ చేసిన రోహిత్ శర్మకు మళ్లీ పగ్గాలు అప్పగించే ప్రయత్నం మొదలుపెట్టింది.

Advertisement

Pakistan Team Former Captain Shahid Afridi Shocking Comments On Abhishek Sharma Goes Viral  నా కంటే అభిషేక్ భయంకరంగా ఆడుతున్నారు..ప్రతీ సిక్సర్ స్టేడియం బయటే పడుతోంది

దీని కోసం ప్రత్యేకంగా రోహిత్ శర్మతో ఇటీవల అంబానీ సమావేశం కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆసియా ఖండంలోనే అపర కుబేరుడిగా ఉన్న అంబానీ… రోజుకు 50 వేల కోట్లు సంపాదిస్తున్నాడు. అలాంటి వాడు కూడా కేవలం రోహిత్ శర్మ కోసం ఓ మెట్టు దిగి వచ్చి బతిలాడే పరిస్థితి వచ్చినట్టు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే తనకు కెప్టెన్సీ ఇవ్వకుండా తిలక్ వర్మకు బాధ్యతలు అప్పగిస్తే మంచి ఫలితాలు ఉంటాయని రోహిత్ శర్మ సూచించినప్పటికీ అంబానీ అస్సలు వినడం లేదట. ఉంటే నువ్వే ఉండాలి లేకపోతే లేనే లేదు అన్నట్టుగా మొండి పట్టు పట్టాడట.

40 ఏళ్లైనా తగ్గని క్రేజ్

Advertisement

రోహిత్ శర్మ దాదాపు 40 సంవత్సరాలు ఉంటాడు. తన ఐపీఎల్ లో ఇప్పటి వరకు పెద్ద స్కోర్ చేసిన సందర్భాలు లేవు. అతడు ఇంతవరకు ఆరెంజ్ క్యాప్ కూడా గెలవలేదు. ఏదో అలా బ్యాటింగ్ చేసి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ అతని కెప్టెన్సీ లోనే ముంబై నాలుగు సార్లు టైటిల్ కొట్టడం ఇప్పుడు అతడి క్రేజ్ ను మరింత పెంచుతోంది. ఈ క్రమంలోనే అంబానీ కూడా అతని ముందు తలదించాల్సిన పరిస్థితి వచ్చిందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

Harbhajan Singh Reaction On Ricky Ponting smashes World Cup-winning ton vs India: 2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

Related News

పంజాబ్ కింగ్స్ లోకి వ‌స్తే హార్దిక్ పాండ్యా కెరీర్ సంక‌నాకిపోవ‌డం గ్యారెంటీ

షాహిద్ అఫ్రిది దుర్మార్గుడు….ఇంటికి పిలిచి బీఫ్ పెడితే, వాడి ముఖాన కొట్టాం!

జాన్ సెనాను ఇమిటేట్ చేస్తూ కోహ్లీ ర్యాంగింగ్…భారీ వ‌ర్షంతో ఆగిపోయిన మ్యాచ్‌

కివీస్ బ్యాట‌ర్ టిక్‌నెర్ ను చీటింగ్ చేసిన గుర్నూర్…ద‌మ్ముంటే సిక్స‌ర్ కొట్టాలంటూ రెచ్చ‌గొట్టి మ‌రీ!

రోహిత్ శ‌ర్మ సూప‌ర్ డైవ్, గాల్లో పక్షిలా ఎగిరిన‌ కోహ్లీ…న్యూజిలాండ్ కు సినిమా చూపిస్తున్నారుగా

న్యూజిలాండ్ లోనూ కోహ్లీకి పిచ్చ‌ క్రేజ్…స్కూల్ డుమ్మా కొట్టి మ్యాచ్ కు వ‌చ్చిన లేడీ

అల్లా మీద ఒట్టు… 5-0 తేడాతో కివీస్ చేతిలో టీమిండియా చిత్తుగా ఓడిపోతుంది

Big Stories

Advertisement
×