E-Paper
Advertisement
BRS : బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేసిన బీఆర్ఎస్!

BRS : బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేసిన బీఆర్ఎస్!

ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఎప్పుడైనా అవకాశం కోసం ఎదురుచూస్తుంటుంది. మంచి చాన్స్ రాగానే అధికార పార్టీని ఇరకాటంలో పెట్టి తలకిందులు చేసి ప్రజల్లో మంచి పేరు సంపాదించుకుంటుంది. ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందడం లేదని, వెనకవడిన వర్గాలకు న్యాయం చేయడం లేదని విమర్శలు చేస్తూనే మరోసారి గద్దెనెక్కెందుకు మార్గం సుగమం చేసుకుంటుంది. ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే రాబట్టుకునే ప్లాన్స్ చేస్తుంటుంది. కానీ, రాష్ట్రంలోని ప్రతిపక్ష బీఆర్ఎస్.. అందివచ్చిన అవకాశాన్ని జారవిడుచుకుంది. చేసింది చెప్పులేకపోయారు.. బీఆర్ఎస్ అధికారానికి దూరం […]

Big Stories

×