E-Paper
Illegal Venture: మహబూబాబాద్ జిల్లాలో అక్రమ వెంచర్ రిజిస్ట్రేషన్లు కలకలం

Illegal Venture: మహబూబాబాద్ జిల్లాలో అక్రమ వెంచర్ రిజిస్ట్రేషన్లు కలకలం

Advertisement Illegal Venture: స్వేచ్చ బ్యూరో: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెలికట్ట గ్రామ పరిధిలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన ఓ వెంచర్ వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ అనుమతులు పొందకుండా భూమిని ప్లాట్లుగా విభజించి విక్రయాలు జరుపుతున్నారని, కొనుగోలుదారులను తప్పుదోవ పట్టిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమ వెంచర్లపై గ్రామపంచాయతీ అధికారులు సైతం స్పందించి, సంబంధిత స్థలంలో “అనధికారిక వెంచర్” అంటూ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. తొర్రూరు మండలంలో ఇటీవల కాలంలో అనుమతులు లేని […]

×