E-Paper
Advertisement
Prabhas vs Thalapathy Vijay: విజయ్ సినిమాకు తెలుగు థియేటర్లు ఫుల్… ప్రభాస్‌కు తమిళ మార్కెట్ క్లోజ్..!

Prabhas vs Thalapathy Vijay: విజయ్ సినిమాకు తెలుగు థియేటర్లు ఫుల్… ప్రభాస్‌కు తమిళ మార్కెట్ క్లోజ్..!

Prabhas vs Thalapathy Vijay: తెలుగు..తమిళ సినిమా పరిశ్రమల మధ్య.. ఉన్న వ్యత్యాసాలు మరోసారి వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా విడుదల కాబోతున్న సంక్రాంతి..సినిమాల విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఒకవైపు విజయ్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఘన స్వాగతం లభిస్తుంటే.. మరోవైపు ప్రభాస్ సినిమాకు తమిళనాడులో మాత్రం సరైన థియేటర్లు దక్కడం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెలలో ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న […]

Big Stories

×